రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf
రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf Song : రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni Language: Telugu Written by : Sri.CHETTU BHANUMURTHY “రారె చూతము రాజ సుతుడీ రేయి జనన మాయెను (2) రాజులకు రా రాజు మెస్సియ (2) రాజితంబగు తేజమదిగో (2) ||రారె|| 1. దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా (2) దేవుడే మన దీనరూపున (2) ధరణి కరిగెనీ దినమున (2) ||రారె|| https://jesussonglyricstelugu.blogspot.com/ 2. కల్లగాదిది కలయు గాదిది గొల్ల బోయల దర్శనం (2) తెల్లగానది తేజరిల్లెడి (2) తారగాంచరే త్వరగ రారే (2) ...
