పోస్ట్‌లు

జూన్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

చూచుచున్నాము నీ వైపు | Choochu Chunnamu Nee Vaipu telugu christian song Lyrics

చిత్రం
చూచుచున్నాము నీ వైపు | Choochu Chunnamu Nee Vaipu Telugu christian song Lyrics చూచుచున్నాము నీ వైపు - మా ప్రియ జనక - చూచుచున్నాము నీ వైపు = చూచుచు నీ ప్రేమ - సొంపుసువార్తను - జాచుచు గరములు చక్కగా నీవైపు                                                                        ||చూచు|| 1. మేమరులమై యుంటిమి-మార్గము వీడి - మేమందరము పోతిమి = ప్రేమచే నప్పుడు - ప్రియ తనయు నంపించి - క్షేమ మార్గము మాకు - బ్రేమను జూపితివి           ||చూచు||   2. నిన్ను నమ్ము పాపులకు - వారెవ రైన - నీ శరణుజొచ్చువారలకు ఇనుడవు కేడెంబు - నీ జగతిలో నగుచు - గనుపరచు చుందువు - ఘన మైన నీ కృప       ...

గీతం గీతం జయ జయ గీతం | Geetham geetham jaya jaya geetham Telugu christian song lyrics

చిత్రం
గీతం గీతం జయ జయ గీతం | Geetham geetham jaya jaya geetham Telugu christian song lyrics  గీతం గీతం జయ జయ గీతం - చేయితట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయ- జయమార్భటించెదము ||ఆహా.. 1. చూడుసమాధిని మూసినరాయి - దొరలుచుపరులిడెను అందువేసిన ముద్రకావలి నిలచున-దైవసుతునిముందు                                                                                  ||ఆహా..  ||గీతం|| 2. వలదు వలదు ఏడువ వలదు - వెళ్ళుడి గలిలయకు తాను చెప్పిన విధమున తిరిగి లేచెను - పరుగిడి ప్రచురించుడి                 ...

ముళ్ళ కిరీటము రక్త ధారలు | Mulla Kireetamu Raktha Dharalu telugu christian song lyrics

చిత్రం
ముళ్ళ కిరీటము రక్త ధారలు | Mulla Kireetamu Raktha Dharalu telugu christian song lyrics 1. .ముళ్ళ కిరీటము రక్త ధారలు పొందిన గాయములు జాలి చూపులు చల్లని చేతులు పరిశుద్ధ పాదములు దిగిన మేకులు వేదన కేకలు, "ఎంత గొప్పది యేసు నీ హృదయము మా కోసమే ఇన్ని బాధలా ఇంత ప్రేమ ఏలనో " "సన్నుతింతుము సత్యవంతుడా నిండు భక్తితో ఉప్పొంగు కృతజ్ఞతతో యేసు నీ త్యాగము మరువలేనిది మా జీవితాలకు విలువ నిచ్చినది.""                                          " ముళ్ళ కిరీటము" 2. .లోక పాపము సిలువ భారము జనుల పక్షము ఘోర మరణము తండ్రి కార్యము పునరుద్దానము ఉచిత దానము నిత్య జీవము "యేసు నీ కృప మాకు చాలును నీ నీతియే మాకు సంపద నిన్ను కీర్తించుట దీవెన" "మా విమోచకా మా రక్షణాధారమా అందుకోవయా మా స్తుతి అర్పణములు వందనం ప్రభు వందనం నీకు నీ ప్రాణదానముకై సదా వందనం"  ...

పావనుడా యేసు నిన్ను చేరితి నీ పాద సన్నిధి | Pavanuda Yesu Ninnu Charithi Nee Padha Sannidhi telugu christian song lyrics

చిత్రం
పావనుడా యేసు నిన్ను చేరితి నీ పాద సన్నిధి | Pavanuda Yesu Ninnu Charithi Nee Padha Sannidhi telugu christian song lyrics పావనుడా యేసు నిన్ను చేరితి నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి "2” దీనుడా సాత్వికుడా బహు ప్రియుడా " 2 " ||పావనుడా|| 1. ఆశ్చర్యకరుడు నిన్ను చేరితి నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి "2" ||దీనుడా|| 2. ఆలోచనకర్త నిన్ను చేరితి నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి "2" ||దీనుడా|| 3. బలవంతుడు యేసు నిన్ను చేరితి నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి "2" ||దీనుడా|| Download Pdf

నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము | Naa Brathaku Dhinamulu Lakempa telugu christian song lyrics

చిత్రం
నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము | Naa Brathaku Dhinamulu Lakempa telugu christian song lyrics నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి నా ఆశలు నాకలలనే వెంబడించుచుంటిని ఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతిని ఏనాడు కూలిపొదునో యెరుగకుంటిని నా మరణ రోదన ఆలకించుమో ప్రభు మరల నన్ను నూతనముగా చిగురువేయనీ ||నా బ్రతుకు|| నీ పిలుపునేను మరిచితి నా పరుగులో నేనలసితి నా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెను నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది దేవా నన్ను మన్నించుము  నా బ్రతుకు మార్చుము యేసు నీచేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేషజీవితం ||నా బ్రతుకు|| Download Pdf

ఎన్ని తలచినా - ఏది అడిగిన జరిగేది నీ చిత్తమే | Yanni thalachina yadhi adigina telugu christian song lyrics

చిత్రం
ఎన్ని తలచినా - ఏది అడిగిన జరిగేది నీ చిత్తమే | Yanni thalachina yadhi adigina telugu christian song lyrics న్ని తలచినా - ఏది అడిగిన జరిగేది నీ చిత్తమే - ప్రభువా జరిగేది నీ చిత్తమే  నీ వాక్కు కై వేచియుంటిని - నా ప్రార్థన అలకించుమా ప్రభువా నా ప్రార్ధన ఆలకించు మా 1. నీ తోడులేక - నీ ప్రేమ లేక - ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు ||2|| అడవి పువ్వులే-నీ ప్రేమ పొందగా-నా ప్రార్థన అలకించుమా                                                                                                ||ఎన్ని|| 2. నా యింటిదీపం - నీవే...