పోస్ట్‌లు

జనవరి, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

నీతోనే ఆనందం నీలోనే అతిశయం | Nithone Anandham Nilone Athisayam Song Lyrics Telugu

చిత్రం
నీతోనే ఆనందం నీలోనే అతిశయం | Nithone Anandham Nilone Athisayam Song Lyrics Telugu Lyrics: Dr John Wesly నీతోనే ఆనందం నీలోనే అతిశయం (2) నీతోనే నా జీవితం నీలోనే నా జీవితం (2) యేసయ్యా . . (6) 1. సహృదయం, సద్భావం, సత్ర్కియలు, సన్మార్గం నూతన జీవం శాసించే నీతోనే నా జీవితం (2) అందరు నన్ను విడచినా నీతోనే నా జీవితం (2) ఎవ్వరు ఏమనుకున్న నీలోనే నా జీవితం (2) యేసయ్యా . . (6) 2. పేమ చూపి, కృపను ఇచ్చి, సహనం నేర్పి బలమును పంచి, శ్రమలో దైర్యం ఇచ్చిన నీతోనే నా జీవితం (2) నాకై ప్రాణము ఇచ్చిన నీతోనే నా జీవితం (2) నాకై రక్తం కార్చిన నీలోనే నా జీవితం (2) యేసయ్యా . . (6)

స్తుతియు మహిమయు నీకె క్షితికిన్ దివికిన్ నీటి | Stuthiyu Mahimayu Niki Song Lyrics Telugu

చిత్రం
స్తుతియు మహిమయు నీకె క్షితికిన్ దివికిన్ నీటి | Stuthiyu Mahimayu Niki Song Lyrics Telugu Lyricist & Composer: Shri. Devadas Mungamuri స్తుతియు మహిమయు నీకె క్షితికిన్ దివికిన్ నీటి వితతికిన్ కర్తవై వెలయు మా దేవా ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు హితుఁడా మా ప్రేమ నీ కెట్లు చూపుదుము ||స్తుతియు|| 1.నెమ్మదిగల యేండ్లు నిజ సౌఖ్య కాలములు ఇమ్మహి ఫలియించు నైశ్వర్యాధికముల్ ఇమ్ముగ గలిగిన హృదయులమై వందనమ్ములు ఋణపడియున్నాము నీకు ||స్తుతియు|| 2.జీవంబు ప్రేమను జీవను గల్గించెడు పావనాత్మను మాకై పంపితివి దీవెన లేడు రెట్లావరింపను మమ్ము నీ విమలాత్మన్ మాలో గుమ్మరించు ||స్తుతియు||

నన్ను దిద్దుము చిన్న ప్రాయము – సన్నుతుండగు నాయనా | Nannu Diddumu Chinna Prayamu - Sannuthundagu Nayana Song Lyrics Telugu

చిత్రం
నన్ను దిద్దుము చిన్న ప్రాయము – సన్నుతుండగు నాయనా | Nannu Diddumu Chinna Prayamu - Sannuthundagu Nayana Song Lyrics Telugu Lyrics: M.Devadasu Ayyagaru నన్ను దిద్దుము చిన్న ప్రాయము – సన్నుతుండగు నాయనా నీవు కన్న తండ్రి వనుచు నేను – నిన్ను చేరితి నాయనా ||నన్ను|| మంచి మార్గము లేదు నాలో – మరణ పాత్రుండ నాయనా నేను వంచితుండ నైతిని ప్ర-పంచమందున నాయనా ||నన్ను|| చాల మారులు తప్పిపోతిని – మేలు గానక నాయనా నా చాల మొరల నాలకించుము – జాలిగల నా నాయనా ||నన్ను|| ఎక్కడను నీవంటి మార్గము – నెరుగ నైతిని నాయనా నీ రెక్క చాటున నన్ను జేర్చి – చక్కపరచుము నాయనా ||నన్ను|| వాసిగా నే బాప లోకపు – వాసుడ నో నాయనా నీ దాసులలో నొకనిగా నను జెసి కావుము నాయనా ||నన్ను||

రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్ | RaRaju puttadoi - Maaraju puttadoi Song Lyrics Telugu | Christmias songs lyrics 2021

చిత్రం
రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్ | RaRaju puttadoi - Maaraju puttadoi Song Lyrics Telugu Lyrics: Joshua Shaik రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్  సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్  ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్ మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్ నింగి నేల పొంగిపోయే , ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయెనే, హోయ్ ... 1.వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు  కన్నుల విందుగా దూతలు పాడగా  సందడే సిందేయంగా మిన్నుల పండగ  సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట పశువుల పాకలో (న ) ఆ పసి బాలుడంట చెరగని స్నేహమై ..... 2. మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూరీడు  మనసులో దీపమై దారి సూపు దేవుడు  ప్రేమ పొంగు సంద్రమల్లే , కంటికి రెప్పలా  అందరి తోడునీడై మాయని మమతలా సల్లంగ సూడ యేసు ఇల వచ్చినాడంట  వరముగ చేర యేసు పరమును వీడేనంట మరువని బంధమై .....

దివి నుండి భువికి రారాజుగా | Divi Nundi Bhuviki Rarajuga Bethlahemu Song Lyrics Telugu | Christmas Song 2021

చిత్రం
దివి నుండి భువికి రారాజుగా బెత్లెహేము పురముకు ఏతెంచేను | Divi Nundi Bhuviki Rarajuga Bethlahemu Song Lyrics Telugu Lyrics : Rev.M.Yesu Paul దివి నుండి భువికి రారాజుగా బెత్లెహేము పురముకు ఏతెంచేను."2" గ్రామమంతా చిరునవ్వులులోలికే పట్టణమంతా పండుగ చేసే"2" సర్వలోకము సంబరమాయే."2" ఆశ్చర్యకరుడు -హల్లెలూయ ఆలోచనకర్త -హల్లెలూయ బలమైనదేవుడు -హల్లెలూయ నిత్యుడగు తండ్రి - హల్లెలూయ సమాధానకర్త- హల్లెలూయ..... 1. గొల్లలు జ్ఞానులు పరవశులై బంగారం సాంబ్రాణి భోళమును"2" సాష్టాంగ పడి తమ హృదయములన్ ప్రభువుకు కానుకలర్పించిరి. మనము కూడా అర్పించెదమ్ ప్రభూ నాముము ఘనపరిచెదమ్. మనము కూడా సాష్టాంగ పడుచు పర్వశించుచూ పాడెడము. ఆశ్చర్యకరుడు -హల్లెలూయ ఆలోచనకర్త -హల్లెలూయ బలమైనదేవుడు -హల్లెలూయ నిత్యుడగు తండ్రి - హల్లెలూయ సమాధానకర్త- హల్లెలూయ..... 2. పాపము శాపము బాపగను వేదన శోధన తీర్చగను"2" పరిశుద్ధుడు జన్మించేనని ఇహమున పరమున కొనియాడేదమ్ మనము కూడా కొనియాడేదం. ప్రభూ నామాము ఘనపరెచెదం మనము కూడా హోసన్నయనుచూ కరములేత్తి పాడేదము. ఆశ్చర్యకరుడు -హల్లెలూయ ఆలోచనకర్త -హల్లెలూయ బల...