పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

నిను పోలిన వారెవరూ | Ninnu poolina vaarevaru | Telugu Christian song lyrics

చిత్రం
నిను పోలిన వారెవరూ | Ninnu poolina vaarevaru | Telugu Christian song lyrics నిను పోలిన వారెవరూ మేలు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితిన్ నా దేవా నిను పోలిన వారెవరూ మేలు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితిన్ నా దేవా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య Elshaddai ఆరాధన Elohim ఆరాధన Adonai ఆరాధన Yeshua ఆరాధన Elshaddai ఆరాధన Elohim ఆరాధన Adonai ఆరాధన Yeshua ఆరాధన 1.క్రుంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్య కంటి పాప వలే కాచి కరుణతో నడిపితివయ్య  క్రుంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్య కంటి పాప వలే కాచి కరుణతో నడిపితివయ్య Elshaddai ఆరాధన Elohim ఆరాధన Adonai ఆరాధన Yeshua ఆరాధన Elshaddai ఆరాధన Elohim ఆరాధన Adonai ఆరాధన Yeshua ఆరాధన 2.మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్య మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు Elshaddai ఆరాధన Elohim ఆరాధన Adonai ఆరాధన Yeshua ఆరాధన  Elshaddai ఆరాధన Elohim ఆరాధన Adonai ఆరాధన Yeshua ...

పనికిరాని పాత్రనని పారవేయకుమా | panikiraani paatranani paaraveyakumaa | Telugu Christian song lyrics

చిత్రం
పనికిరాని పాత్రనని  పారవేయకుమా | panikiraani paatranani paaraveyakumaa | Telugu Christian song lyrics పనికిరాని పాత్రనని - పారవేయకుమా  పొంగి పొరలు పాత్రగా - నన్ను నింపుమా (2)  సువార్తలోని పాత్రలన్నీ - శ్రీ యేసుని పొగడుచుండ సాక్షిగానుండు పాత్రగజేసి - సత్యముతో నింపుము తండ్రి  ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా  ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా 1.విలువలేని పాత్రను నేను - కొనువారు లేరెవ్వరు వెలేని నీదు రక్తంబుతో - వెలుగొందు పాత్రగజేసి (2)  ఆటంకములనుండి తప్పించి నన్ను - ఎల్లప్పుడు కావుమయ్యా  పగిలియున్న పాత్రను నేను - సరిచేసి వాడుమయ్యా ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి|| 2.లోకాశతో నిండి ఉప్పొంగుచూ - మార్గంబు నే దప్పితిన్  మనుషేచ్చలన్నియు స్టిరమనుచునే- మనశ్శాంతి కోల్పోతిని (2) పోగొట్టుకున్న పాత్రయనుచు - పరుగెత్తి నను పట్టితివి ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబుల్ పట్టితిన్ ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్ కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి  జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా (2)

ఏపాటి దాననయా నన్నింతగా | yepaati daananaya nanninthaga | Telugu Christian song lyrics

చిత్రం
ఏపాటి దాననయా నన్నింతగా | yepaati daananaya nanninthaga | Telugu Christian song lyrics ఏపాటి దాననయా నన్నింతగా హెచించుటకు నేనెంతాటి దాననయా నాపై కృప చూపుటకు//2// 1.నా దోషము భరియించి నా పాపము క్షమీయించి నను నిల మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేని కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది || ఏపాటి దాననయా | 2.కష్టల కడలిలో కన్నీటి లోయలలో నాతోడు నిలిచావు నన్నాదరించావు (2)అందరు నన్ను విడచిన నను వడువని యేసయ్య విడువను యెడబాయనని నాతోడై నిలిచితివా ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది|| ఏపాటి దాననయా || 3.నీ ప్రేమను మారువలెనయాని సాక్షిగా బ్రతికేదనేసయ్య నేను నిండిన ని కృపను ప్రకటింతును బ్రతుకంత (2) నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్య ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది||ఏపాటి దాననయా |

యేసు నన్ను ప్రేమించినావు | yesu nannu preminchinavu | Telugu Christian song lyrics

చిత్రం
యేసు నన్ను ప్రేమించినావు | yesu nannu preminchinavu | Telugu Christian song lyrics  యేసు నన్ను ప్రేమించినావు - పాపినైన - నన్ను ప్రేమించినావు 1.నన్ను ప్రేమింప - మా- నవరూప మెత్తి దానముగా జీవము సిల్వపై నిచ్చి - కన్న తల్లిదండ్రుల - యన్నదమ్ముల ప్రేమ కన్నమించిన ప్రేమతో ||యేసూ || 2.నావంటి నరుఁడొకఁడు-నన్నుఁ ప్రేమించిన నావలన ఫలముగోరు - ఆహ-నీ వంటి పుణ్యునికి - నా వంటి పాపితో కేవలంబేమి లేక ||యేసు||