పోస్ట్‌లు

జనవరి, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

నా ప్రియుడా నా ప్రియ యేసు | Naa priyuda naa priya yesu Telugu Christian Song Lyrics Download

చిత్రం
నా ప్రియుడా నా ప్రియ యేసు | Naa priyuda naa priya yesu Telugu Christian Song Lyrics Download నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడు పెళ్లి కుమారుడు ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా ఆ మహోత్సవము మధ్య ఆకాశమా మహిమ లోకాననా ||2|| 1. నరులలో నీవంటి వారు ఎక్కడైనా నాకు కానరారు నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం పరలోక సౌందర్య తేజోమయుడ పదివేలలో అతి సుందరుడు                                         ||ఎప్పుడయ్యా|| 2. సర్వాన్ని విడిచి నీ కొరకు రాగ నా ప్రాణ ప్రియుడా నా కెదురొచ్చినావా నా విడచిపోక నిను హత్తుకొంటి పరలోక సౌందర్య తేజోమయుడ పదివేలలో అతి సుందరుడు                                        ||ఎప్పుడయ్యా||                                                    ...

అదిగో వచ్చాడయ్య యేసు మన ప్రాణాల తోడు | Adigo vochadhaya yesu mana pranala thodu telugu christian song lyrics

చిత్రం
అదిగో వచ్చాడయ్య యేసు  మన ప్రాణాల తోడు | Adigo vochadhaya yesu mana pranala thodu telugu christian song lyrics నాలుగు దిక్కులు చీకటి చీల్చి భూమిని రంగుల బంతిగ మార్చి చిక్కులు తీర్చగ చేతులు చాచి చుక్కల దారిన నేలకు వచ్చి కన్నీల చూపును కాంతిగ మలిచి కష్టాల దారికి కాపుగ నిలిచి మాములు మనిషిగ లోకుల కాచి Chorus: "అదిగో వచ్చాడయ్య యేసు మన ప్రాణాల తోడు" ||2|| అదిగో వచ్చాడంట చూడు తనలాంటోడు లేడు మన చీకట్లనే యేరు వాకిట్లో తెల్లారు వెలుగళ్ళే వేంచేసినాడు చుక్కలనుండి దిక్కులదాక తానే ఉన్నాడు వంచన తుంచి మంచిని పెంచే మారాజయ్యాడు ఎండలలోనే వెన్నెల్ల పూసే గొడుగై వస్తాడు ఆపదలోనే అండగ వచ్చి గుండెల నిండుగ పండగ తెచ్చి || అదిగో || 1. ఈ మట్టినే మార్చావుగా - నీ నామముండే పరలోకమై నీ నెత్తురే పంచావుగా - పాపాలు మాపే పరమాత్మవై శిరి వెన్నెల్లు చూసాక నీ రూపునా మా కన్నుల్లో కడతేరె ఆవేదన ఎంత కారుణ్యమో ఉంది నీ పేరునా తప్పు మన్నించి దయ చూపు నీ లాలన నీ మార్గాన్ని దరిచేరి శరనందున నీ కృపతోనే ఇకపైన జీవించిన || చుక్కలనుండి ||     ...

ఊహింప శఖ్యముకాని మేలుల చేత | vuhimpa sakyamukani melula cheta telugu song lyrics

చిత్రం
ఊహింప శఖ్యముకాని మేలుల చేత | vuhimpa sakyamukani melula cheta telugu song lyrics Lyrics: Bro. Sandeep Dasari Presented by: New Jerusalem ministeries Music: j.k.Christopher Online Publishing Production: Telugu Christian Music Ministries (TCM) video song youtube link: https://www.youtube.com/watch?v=vZ6LiLs4Auc " ఊహింప శఖ్యముకాని మేలుల చేత - తృప్తిపరిచినది నీ కృప ఉన్నత శిఖరపు హద్దుల వైపు - నన్ను నడిపినది నీ కృప" ||2|| "విలువైనది నన్ను విడువనిది - నీ కృప శాశ్వతమైనది" ||2|| "శాశ్వతమైనది నీ కృపా నన్ను ఎడబాయదు" ||2|| ||ఊహింప || 1. ''పర్వతములు తొలగిన - మెట్టెలు గతితప్పిన - నీకృప నన్ను విడువదంటివే" ||2|| "నీ కృపయే ప్రాకారమై" ||2|| "రక్షించుచున్నది" ||3|| శాశ్వతమైనది నీ కృపా నన్ను ఎడబాయదు ||2|| ||ఊహింప|| 2." నీవు నా సొత్తు అని - నన్ను నీవు నిర్మించి - పేరు పెట్టి నన్ను పిలచియుంటివి" ||2|| "నిత్య నిబంధన చేసియుంటివి" ||2|| "ప్రేమించుచుంటివి" ||3|| శాశ్వతమైనద...