పోస్ట్‌లు

నవంబర్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆనందం మహా ఆనందం | Nararupiga Janminche | Christmas Song Lyrics Telugu

చిత్రం
ఆనందం మహా  ఆనందం | Nararupiga Janminche | Christmas Song Lyrics Telugu - Download   ఆనందం మహా  ఆనందం      ఆనందం మహా  ఆనందం...       క్రీస్తు యేసులో ఆనందం ......       సంతోషం  పరమ సంతోషం...       క్రీస్తు యేసులో సంతోషం..... (2)        దేవ దేవుడే... భువికి  తెచ్చిన ఆనందం       లోక పాపములు రూపుమాపగా  సంతోషం.... (2)   1. వార్ధనమే...వాక్యరుపిగా       శరీరదరియై .జన్మించినాడు ఇలా....       పాపలోకమే పరిశుద్ధ పరచగా       సత్య  వాక్యమై .. నడయాడినాడిలా... (2)        తండ్రి చిత్తం మెరిగి...తనకున్న మహిమ విడచి... (2)        మనలని రక్షింప.... ధీనుడై.. జన్మించే.. (అందుకే..)   2. పరలోకమే మనలను పంపగా       దేవ దేవుడే భువికి  వచ్చినాడిల       నిత్య జీవమే మన  సొంతమవ్వగా..     ...

Ananda Geetham Ne Padeda | ఆనందగీతం నే పాడెద క్రిస్మస్ | Christmas Song Lyrics Telugu

చిత్రం
Ananda Geetham Ne Padeda | ఆనందగీతం నే పాడెద క్రిస్మస్ | Christmas Song Lyrics Telugu - Download      ఆనందగీతం నే పాడెద క్రిస్మస్ శుభవేళలో        ఆనందగీతం నే పాడెద క్రిస్మస్ శుభవేళలో       సంతోషముగ నే కీర్తించెద  క్రీస్తేసుని సన్నిధిలో       " దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో       పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను" ||ఆనందగీతం||   1. ప్రభువొచ్చెను నరుడైపుట్టేను రక్షకుడు జన్మించెను       మనపాపభారం తొలగింపను ఈ భువికే దిగి వచ్చెను       " దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో       పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను" ||ఆనందగీతం||   2. దర్శించిరి పూజించిరి  జ్ఞానులు కీర్తించిరి       బంగారు సాంబ్రాణి బోళములు ప్రభుయేసున కర్పించిరి       " దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో       పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను" ||ఆనందగీతం||   3. జన్...

మరియా తనయుడై | MARIYA THANAYUDAI | Christmas Song Lyrics Telugu

చిత్రం
మరియా తనయుడై | MARIYA THANAYUDAI | Christmas Song Lyrics Telugu - Download మరియా తనయుడై      మరియా తనయుడై - మనుజావతారుడై       మహిలోన వెలసెను - మనకొరకై జన్మించెను       "ఆనందమానందమే - లోకానికి శుభదినమే       ఆనందమానందమే - సర్వసృష్టికి సంతోషమే"  1. ఒక దూత తెలిపెను - గొల్లలకు శుభవార్తను       ఒక తార వెలిసెను - రారాజుని ప్రకటించెను ||ఆనంద||   2. బెత్లెహేము పురములో - దావీదు వంశంబులో       రక్షకుడు వెలసెను -  మన పాపము తొలగించెను ||ఆనంద||   3. రాజులకే  రాజుగా - ప్రభువులకే ప్రభువుగా       ఇమ్మానుయేలుగ  - యేసయ్య జన్మించెగ ||ఆనంద|| Download Song Lyrics - PDF  

వెలసెనులే గగనాన తూర్పుతార | VELASENULE GAGANANA THURPUTARA | Christmas Song Lyrics Telugu

చిత్రం
వెలసెనులే గగనాన తూర్పుతార | VELASENULE GAGANANA THURPUTARA | Christmas Song Lyrics Telugu - Download   వెలసెనులే గగనాన తూర్పుతార           వెలసెనులే గగనాన తూర్పుతార - నిశీధిరేయి జాములో       కురిసెనులే జగాన ప్రేమధార  - రక్షకుడేసు జన్మలో       క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే - ప్రభుయేసే జన్మించగా       కన్యకు పుట్టేనేడు పరిశుద్ధుడే  - దీనులు ధన్యులాయెనే       "శుభవార్త దూతదెల్పగ - ఆ గొల్లలే గంతులేసేనే       లోకాన రక్షణానందమే  - పరలోకానా సంగీతమాయెనే "  1. తరించిపోయే ఆ తూర్పు  జ్ఞానులు - తీరాలు దాటి నిను చూడగా       బంగారు సాంబ్రాణి బోళములర్పించి - నమస్కరించి పూజించిరి       రారాజే రక్షకుడై మనకోసం జన్మించెనని  2. జగాలనేలే జయశీలుడేసే - జీవాధిపతిగా జనియించెనే       శరీరధారై పరిశుద్ధుడేసే  - పశుశాలలోన పవళించెనే       జయగీతం పాడి - కీర్తించి కొనియ...

Aakasha Veedhilo Andala Tara | ఆకాశ వీధిలో అందాల తార వెలసి | Christmas Song Lyrics Telugu

చిత్రం
Aakasha Veedhilo Andala Tara | ఆకాశ వీధిలో అందాల తార వెలసి | Christmas Song Lyrics Telugu ఆకాశ వీధిలో- అందాల తార వెలసి పల్లవి:        ఆకాశ వీధిలో- అందాల తార వెలసి       అవనికి అంతా - అందాలు తెచ్చేనంటా       ఆకాశ వీధిలో- అందాల తార వెలసి       అవనికి అంతా - ఆనందాలు తెచ్చేనంటా  అ//ప:        బెత్లెహేము పురములో - రారాజు పుట్టాడని       ప్రవచనాలు నెరవేర్చి - ప్రభువు ఇలకు వచ్చాడని       హ్యాపీ హ్యాపీ క్రిస్మస్       మెర్రీ మెర్రీ క్రిస్మస్ ((ఆకాశ))   చరణం:        1. యెష్షయి మొద్దు నుండి _ చిగురు పుడుతుందని            దావీదు కుమారునిగా _ మెస్సయ్యా వస్తాడని            ప్రవక్తలంతా చాటిరి _ ప్రభు మార్గం తెలిపిరి            లోకపు చీకటి తొలగించి _వెలుగులు ప్రసరిస్తాడని          ...

యేసయ్యా గొప్పదేవుడు | Yesayya Goppa Devudu | Christmas Song Lyrics Telugu

చిత్రం
యేసయ్యా గొప్పదేవుడు | Yesayya Goppa Devudu | Christmas Song Lyrics Telugu - Download   యేసయ్యా గొప్పదేవుడు పల్లవి:        యేసయ్యా గొప్పదేవుడు       మనలను ప్రేమించు యేసురాజయ్య       గొప్పదేవుడు యేసురాజయ్య       ప్రేమరాజయ్య యేసురాజయ్య  చరణం: 1. పశువుల పాకలో పుట్టాడయ్యా       క్రిస్మస్ పండగే వచ్చిందయ్యా       ఆకాశం పట్టని రారాజయ్యా       లోకానికి వెలుగు తెచ్చాడయ్యా  2. ఆనాడు నక్షత్రం వెలిసిందయ్యా       గొల్లలు జ్ఞానులు చుసారయ్యా       యేసయ్యను చూసారయ్యా       బంగారం సాంబ్రాణి ఇచ్చారయ్యా Download Song Lyrics PDF  

శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు | Sri Yesu Janminchinaadu | Christmas Song Lyrics Telugu

చిత్రం
శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు | Sri Yesu Janminchinaadu | Christmas Song Lyrics Telugu - Download శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు   శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు  ఇలలోన   సంతోషమే నింపి సంబరమే తెచ్చాడు మనలోన ((2))     ఆ వెలుగు చూడంగ చాలవంట రెండు కళ్ళు   మోకరించి చెబుదాము వేల వేల వందనాలు  ((2))     ఓ అయ్యా యోసేపు సంబరాలు చేద్దాము   ఓయమ్మా మెరమ్మో కానుకలు తెచ్చాము   ((2))    ((ఓ అయ్యా))     పాపాలకు, మన లోపలకు  - ఇఁక చెల్లి పోయింది  కాలము  మనలోన చీకటి, తొలగించగా -  నేడు తెచ్చాడు మనకై తన తేజము   ((2))   వేలాది సూర్యులంత వెలుగున్న వాడు  వెలలేని మనిషిగా మనలా మెలిగాడు  ((2))   ((ఓ అయ్యా)) మరణము చెరలను గెలిచేందుకు - ఇచ్చాడు బహుమతిగా తన జీవము  తన  సన్నిధిని విడిచిన మనలను - చేర్చేందుకయినాడు తను మార్గము  ((2))    ఏ మంచి లేన్నట్టి మట్టి మనుష్యులను  మహిమలో నిలపాలని మహిమ విడిచాడు  ((2))    ((ఓ అయ్యా)) Down...

అహా ఆహా ఎంతో ఆనందమే | Aaha Aaha Santhoshame | Telugu Christian Song Lyrics

చిత్రం
అహా ఆహా ఎంతో ఆనందమే | Aaha Aaha Santhoshame | Telugu Christian Song Lyrics - Download     అహా ఆహా ఎంతో ఆనందమే పల్లవి:      అహా ఆహా ఎంతో ఆనందమే       ఓహో ఓహో ఎంతో సంతోషమే ||2||       మహరాజు జన్మించాడులే       మహిమలెన్నో తెచ్చాడులే ||2||      మనకింక సంబరాలే       తాకుతాయి అంబరాన్నె       మోగుతాయి సంగీతాలే  ||2|| ||అహా ఆహా||   చరణం:   1. కన్యమరియయే గర్భమందునే       గొప్ప శ్రీమంతుడును కనెను        సృష్టికర్తయే లోక రక్షకుడై       ఈ జగాన ఉదయించెను ||2||      పాపులకే రక్షణ ఇచ్చెనే       పరమునకే మార్గం చూపెనే       రోగులకే స్వస్థత వచ్చెనే        మృతులనే లేపబడెనే  ||మనకింక|| 2. ఈ ధరణియే ప్రభుకి శరణయే       తరియించి పులకించెను       పరవసులమై క్రీస్తు ...

మట్టిలోన ముత్యమల్లే పుట్టాడురో | MATTILONA MUTHYAM SAMBARALU 4 | Christmas Song Lyrics

చిత్రం
మట్టిలోన ముత్యమల్లే  పుట్టాడురో | MATTILONA MUTHYAM SAMBARALU 4 | Christmas Song Lyrics Telugu - Download మట్టిలోన ముత్యమల్లే  పుట్టాడురో మట్టిలోన ముత్యమల్లే  పుట్టాడురో  సందెపొద్దు సూరీడల్లే  వచ్చాడురో  నింగినేలంతా ఆడి పాడంగా  సంబరాలతో సందడాయెగా    1. బెత్లెహేము ఊరిలో పశువుల పాకలో దీనుడై పుట్టినాడురా  ..  సుఖమే కోరలేదురా  ఆ చలిరాత్రిలో చీకటంటి బ్రతుకులో దీపమై వచ్చినాడురా .. భేదమే చూపలేదురా   ఎంతో వింత కాదా దారి చూపే దివ్య తార  పాడే దూతలంతా కదిలొచ్చే గొల్లలంతా  అంబరాన్నంటే  సంబరాలతో  సందడే ఇల   2.   వెన్నెలంటి వీధిలో చల్లనైన చూపుతో స్నేహమై చేరినాడురా ..  ప్రేమనే పంచినాడురా  అంధకార లోయలో అంతు లేని బాటలో మనకై  వెదకినాడురా ..  రక్షణే తెచ్చినాడురా   ఎంతో వింత కాదా మరి నిన్నే కోరలేదా  రావా యేసు చెంత మనసారా వేడుకోగా  అంబరాన్నంటే  సంబరాలతో సందడాయెగా Download Song Lyrics PDF  

ఏలో ఏలో ఏలో అంటూ | YELO YELO SAMBARALU | Christmas Song Lyrics Telugu

చిత్రం
ఏలో ఏలో ఏలో అంటూ | YELO YELO SAMBARALU | Christmas Song Lyrics Telugu ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలు           ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలు         సంతోషాలే పొంగేనండీ - హైలెస్సా        దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే        సంగీతాలే పాడాలండీ - హైలెస్సా       అంధకారాన్ని తొలగించే మహనీయుడు        పుట్టినాడండీ యేసయ్య మనదేవుడు        నిన్నే కోరి నిన్నే చేరి        ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు    1. లోకాలనేలేటి రారాజురా - ఉదయించె సూరీడై వచ్చాడురా        ఆకాశ వీధి - మెరిసేటి దారి - ఒకతార మురిసిందిగా (2)        దూతాళి పాడి - కొలిచారు చూడు        ఘనమైన ఒక వేడుక          ఆ గొల్లలేగా - దరువేసే చూడు        మెస్సయ్య - పుట్టాడనీ      ...

చక్కని బాలుడమ్మా | Cakkani baludam ma | Christmas Song Lyrics Telugu | Dr Satish Kumar

చిత్రం
చక్కని బాలుడమ్మా | Cakkani baludam ma | Christmas Song Lyrics Telugu | Dr Satish Kumar - Download  చక్కని బాలుడమ్మ చక్కని బాలుడమ్మ చూడచక్కంగ ఉన్నాడమ్మ (2)   కన్నీయ మరియమ్మ ఒడిలోన - భలే బంగారు బాలుడమ్మ  (2)   ||చక్కని||   గొల్లలంతా గొప్ప దేవుడంటు కూడినారు పశులపాకలో  జ్ఞానులంతా తూర్పు చుక్క చూస్తూ చేరినారు బెత్లహేములో (2)   బంగారు సాంబ్రాణి భోళములు అర్పించి ఆరాధించిరి  లోక రక్షకుడు మా రారాజని కీర్తించి కొనియాడిరి ||చక్కని||  నింగిలోన పరిశుద్ధులంతా ప్రభువుని స్తుతించిరి  బెత్లహేము పురములోన భక్తులంతా పూజించిరి  (2)   సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే మహిమ  అని దూతలంతా దివిలోన పరవశించి పాడిరి  ||చక్కని||  Download Song Lyrics PDF  

నీలా ప్రేమించే | Neela Preminche | Telugu Christian Song Lyrics | Download

చిత్రం
నీలా ప్రేమించే | Neela Preminche | Telugu Christian Song Lyrics | Download   నీలా ప్రేమించే             నీలా ప్రేమించే - నీలా కృప చూపే       నీలా స్నేహించే  - నిజ స్నేహితుడు ఎవరయ్యా       నను చేరదీసే నీ స్నేహమే       తొలిప్రేమ చూపే నీ స్నేహమే       నను మరువనిది నీ స్నేహమే కాదా నా యేసయ్యా  1. రూపింపక మునుపే నన్ను గుర్తెరిగినా నా నేస్తమా       పేరు పెట్టి తల్లిలా నను పిలిచినావు నా ప్రియతమా       నా తోడుగా నీవే నిలిచి కృప చూపినా త్యాగమా       నా అండగా నీవే నిలిచి నను నడిపినా గమ్యమా       నీకు మెండుగా స్తుతులను అర్పించి కీర్తింతును       మేలు చేయువాడవు నీవని చాటించి జీవింతును - నా యేసయ్యా  2. చేయి పట్టి చెలిమిలా నను ఓదార్చిన నా ప్రాణమా       వెన్ను తట్టి తండ్రిలా నను బలపరచిన నా బంధమా       నా ప్రాణముకు నీవే ప్రాణమై నిలిచ...

Thandri Deva | తండ్రి దేవా తండ్రి దేవా | Telugu Christian Song Lyrics

చిత్రం
Thandri Deva | తండ్రి దేవా తండ్రి దేవా | Telugu Christian Song Lyrics - Download తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా   తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా  నీవుంటే నాకు చాలు (2)  నా ప్రియుడా నా ప్రాణమా నిన్ ఆరాధించెదన్  నా జీవమా నా స్నేహమా నిన్ అరాధించెదన్ (2)   నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా  నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా  (2)   తండ్రి దేవా నా ఆనందమా - నీ వడిలో నాకు సుఖము (2)   నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే  జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా (2)   తండ్రి దేవా నా ఆనందమా - నీ వడిలో నాకు సుఖము (2)  Download Song Lyrics - PDF  

AKAASA VEEDHULLO ANANDAM | ఆకాశ వీధుల్లో ఆనందం | Telugu Christmas Song Lyrics

చిత్రం
AKAASA VEEDHULLO ANANDAM | ఆకాశ వీధుల్లో ఆనందం | Telugu Christmas Song Lyrics - Download        ఆకాశ వీధుల్లో ఆనందం -  ఆ నింగి తారల్లో ఉల్లాసం       ఈ రేయి వెన్నెల్లో సంతోషం -  ఇలా పొంగేను లోలోన సంగీతం       లోకాలకే రారాజుగా - యేసయ్య పుట్టాడుగా .. హేహెయ్       లోకాలనేలే నాధుడు వెలిసాడు నా మెస్సయ్య       దరిచేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్య       ఇలలో జాడగా పలికిందిగా వింతైన ఓ తారక       మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక       సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే జన్మించె  1. గొల్లలంతా గంతులేసి సందడే చేసిరీ       దూతలంతా సంతసించి స్తుతులనే పాడిరీ       చీకటంటి బ్రతుకులోన చెలిమిగా చేరెనే       వెన్నెలంటి మమత చూపి కరుణతో కోరెనే       సదా స్నేహమై నా సొంతమై  పరమాత్ముడే ఈనాడే జన్మించె       అహా  సంతోషమే మహదానంద...

నా ఏలినవాడా నాకై ప్రాణము పెట్టిన | Naa elinavada nakai pranamu pettina | Christian Song Lyrics

చిత్రం
నా ఏలినవాడా నాకై ప్రాణము పెట్టిన | Naa elinavada nakai pranamu pettina | Christian Song Lyrics - Download   నా ఏలినవాడా నాకై ప్రాణము పెట్టిన ఎలా నిన్ను కీర్తించాలో ఎలా నిన్ను కొనియాడాలో  ఊహకే అందకున్నది నా యేసయ్యా (2)   నా ఏలినవాడా నాకై ప్రాణము పెట్టిన నీ ప్రేమ వర్ణింప మాటలే లేవయ్యా  నా ఏలినవాడా మరణము గెలిచి లేచిన నీ ప్రేమను కొలువ కొలతలే లేవయ్యా  1. ఎండిన మోడులాంటి జీవితాన్ని నే కలిగి  సారమే లేని భూమి గా మిగిలిన వేళలో  (2) నన్ను దరి చేర్చినావు నీటి బుగ్గగా మార్చినావు  (2)   నీ మందిరాన ఒలీవ మొక్కవలె నాటావు  నా ఏలినవాడా నా నిత్యజీవజలమా నీ ప్రేమ వర్ణింప మాటలే లేవయ్యా  నా ఏలినవాడా నాకు జీవమునిచ్చిన నీ ప్రేమను కొలువ కొలతలే లేవయ్యా (ఎలా)   2. గమ్యమే కనుగొనలేని జీవితాన్ని నే కలిగి  నిలువలేక ఓడిపోయి విలువ లేని వేళలో  (2) నీ రక్తమే కార్చినావు నాకు విలువను ఇచ్చినావు  (2)   అక్షయ కిరీటమే గమ్యముగ చేశావు  నా ఏలినవాడా నా నిత్యస్వాస్థ్యమా నీ ప్రేమ వర్ణింప మాటలే లేవయ్యా  నా ఏలినవాడా నాకు మహిమను ఇచ్చినా నీ ప్రేమన...

Naalona Neevu | నాలోన నీవు నేలోన నేను | Telugu Christian Song Lyrics

చిత్రం
Naalona Neevu | నాలోన నీవు నేలోన నేను | Telugu Christian Song Lyrics - Download   నాలోన నీవు నేలోన నేను కలకాలం నిలవాలని పల్లవి:        నాలోన నీవు నేలోన నేను కలకాలం నిలవాలని       ఆశించుచున్నది నా మది నిత్యము నీతోనే గడపాలని (2)        నివు లేక క్షణమైనా నేనుండలేను ప్రభువా నా ప్రభువా  (2)   చరణం: 1. నా గానం నా ధ్యానం నీవే దేవా       నా ప్రాణం నా సర్వం నీవే ప్రభువా  (2)        మలినమైన నా హృదిని మార్చింది నీవే       నూతనమగు సృష్టిగా చేసింది నీవే (2)        ప్రభువా నా దేవా ఈ స్తితికే ఆధరమా (2)  (నాలోన నీవు)   2. వేదనలో ఆదరణ నీవే దేవా       ఒంటరినై వున్నప్పుడు జతనీవే ప్రభువా (2)        పనికిరాని నా బ్రతుకును చూసింది నీవే       ఉన్నతమగు స్థానానికి చేర్చింది నీవే (2)        ప్రభువా నా దేవా ఈ స్తితికే ఆధరమా  (2)  (నాలోన నీవు)   3. నా...

ఇది చిత్రం కాదా దేవుడే | Idhi Chitram l Latest Telugu Christmas song Lyrics

చిత్రం
ఇది చిత్రం కాదా దేవుడే | Idhi Chitram l Latest Telugu Christmas song Lyrics         ఇది చిత్రం కాదా దేవుడే భువికి వచ్చెను      ఇది చిత్రం కాదా దేవుడే భువికి వచ్చెను-ఇది చిత్రం కాదా పరమునే విడిచి వచ్చెను  (2)        నిన్ను నన్ను రక్షింపను పాప శాపం తొలగింపను  (2)      ఈ లోకానికి వచ్చెను       ఇదియే క్రిస్మస్ అర్ధం గ్రహియించు ఈ పరమార్ధం  (2)        అర్పించు నీ హృదయం  1. లోకాన్నే ఏలేటోడు దీనుడై దిగివచ్చాడు  (2)        తల్లిలా లాలించేటోడు తల్లి ఒడిలో పవళించాడు  (2)        దీనత్వం చూపించాడు  2. పాపులకు రక్షణ తెచ్చాడు రోగులకు స్వస్థతనిచ్చాడు  (2)        జీవ వాక్యం బోధించాడు జీవితాలను వెలిగించాడు (2)        నిత్యజీవాన్ని మనకిచ్చాడు Download Song Lyrics - PDF  

వెలిసెను గగనాన్న తార | VELASENU GAGANANA TARA | Christmas Song Lyrics Telugu

చిత్రం
వెలిసెను గగనాన్న తార | VELASENU GAGANANA TARA | Christmas Song Lyrics Telugu - Download   వెలిసెను గగనాన్న తార   పల్లవి:        వెలిసెను గగనాన్న తార       లోకరక్షకుడు ఉదయించిన వేల (2)        ఈనాడే శుభదినము       ప్రభు యేసుని జన్మదినము  (2)   చరణం:   1. లేకనములు నెరవేర్చబడెను       దైవ కుమారుడు భువికి వచ్చెను  (2)        ప్రేమతో పాపని రక్షించి వెలుగుతో నింపెను       తన ప్రజలను వెలుగుతో నింపేను  (2)        ఆనందమే సంతోషమే యేసుని జన్మ దినము  (2)   చరణం:   2. సర్వోన్నత మైన స్థలములలో దేవునికి మహిమయు  (2)        పరలోక సైన్య సమూహము స్తోత్రము చేసెను  (2)        దేవునికి స్తోత్రము చేసెను.... ఓ ఓ ఓ...       ఆనందమే సంతోషమే యేసుని జన్మ దినము  (2)   పల్లవి:        వెలిసెను గగనాన్న తార  ...

ఓ తార వెలిసింది ఆ నింగిలో | O Thara Velisindi Aa Ningilo | Christmas Song Lyrics Telugu

చిత్రం
ఓ తార వెలిసింది ఆ నింగిలో | O Thara Velisindi Aa Ningilo | Christmas Song Lyrics Telugu   ఓ తార వెలిసింది ఆ నింగిలో      ఓ తార వెలిసింది ఆ నింగిలో       జగమంతా సంబరమే నీ రాకతో       మరియమ్మ గర్భాన్న మెస్సియ్య జన్మించే       పశుశాలలోన యేసయ్య పవళించే (2)        హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మేరీ మేరీ క్రిస్మస్ (2) ((ఓ తార))   1. ఆ గొర్రెల కాపరులు మంద కాయుచున్నగా       గాబ్రియేలు దర్శనమిచ్చి శుభవార్త తెల్పగా (2)        మందనే విడిచారు ప్రభు చెంత చేరారు       పాపాన్ని తొలిగించే రక్షకుడని చాటారు (2)        హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మేరీ మేరీ క్రిస్మస్ (2) ((ఓ తార))   2. గగనాన ఓ తారా రక్షకుడి గుర్తని       జ్ఞానులే తెలిపారు తార వెంట నడిచారు (2)       పరమాత్ముని దర్శించి కానుకలను అర్పించి       మార్గాన్ని మలచుకొని సాక్షిగా బ్రతికారు (2)   ...

ఇది నవోదయం దివితేజుడు | Idi Navodhayam Christmas Song Lyrics - Download

చిత్రం
ఇది నవోదయం దివితేజుడు | Idi Navodhayam Christmas Song Lyrics - Download ఇది నవోదయం దివితేజుడు మహా.. శుభదినం దివితేజుడు  భువికెతించిన దినం...  ఓఓ..ఓఓ..ఓఓ....ఓఓ..ఓఓ..ఓఓ...  ఇది నవోదయం దివితేజుడు   భువికేతించిన దినం  మహిమాన్వితుడు మహికేతించిన  మహా శుభదినం...                  ((2))   పాడెదం పాడెదం రారాజు పుట్టాడని...  చాటెదమ్ చాటెదమ్ రక్షకుడు వెలిసాడని... ((2))   ఆహ హ్యాపీ క్రిస్మస్  ఓహో మెర్రి క్రిస్మస్  ఆహ హ్యాపీ క్రిస్మస్  ఓహో..హో మెర్రి క్రిస్మస్  1.  కన్య మరియ గర్భమందు       కారణజన్ముడై అవతరించే       పాపాన్ని రూపుమాప       నరరూపం ధరియించే... ((2))        మానవాళ్ళిని రక్షించే       పరవాసులన్ చేయ వచ్చే   ((2))   ((పాడెద))   2.  గగనాన్ని పుట్టింది ఓ తార       చూపింది జ్ఞానులకు దారి       శిశువును గాంచి సంతసించి...

నీకే నా ఆరాధన | Neeke Na Aradhana | Telugu Christian Song Lyrics - Download

చిత్రం
నీకే నా ఆరాధన | Neeke Na Aradhana | Telugu Christian Song Lyrics - Download   నీకే నా ఆరాధన అలసిన వేళలలో  కృంగిన వేళలో  నాకు తోడుగా ఉన్నవాడవు..  నా జీవితమునకు ఆధారము ..  నీకే నా ఆరాధన...  నీకే నా హృదయార్పణ ... (2)   అంతా నావారని  అనుకొనుచుండగా ...  చివరికి వంటరినై నేను ఉండగా...  నేనున్నానని దరి చేరావు ..  కన్నీరు తుడచి ఆదరించవు ..  నీకే నా ఆరాధన...  నీకే నా హృదయార్పణ ... (2) నలిగిన సమయములో  నేను ఉండగా...  మరణపు వైపు నే చూచు చుండగా..  నావైపు చూసి నెమ్మది నిచ్చావు ..  నీ శాంతి నిచ్చి  నను బ్రతికించావు ..  నీకే నా ఆరాధన...  నీకే నా హృదయార్పణ ... (2) నిరాశ సమయములో  ఆశ లేక ..  బ్రతుకుట ఎందుకని అనుకొనుచుండగా..  నీ ప్రేమ చూపి ..నను రక్షించి  నేనున్నాని భయపడకన్నావు ..  నీకే నా ఆరాధన...  నీకే నా హృదయార్పణ ... (2) Download Song Lyrics PDF  

Paavana Murty Yesu Swamy | పావనమూర్తి యేసుస్వామి | Telugu Christian Song Lyrics

చిత్రం
Paavana Murty Yesu Swamy | పావనమూర్తి యేసుస్వామి | Telugu Christian Song Lyrics - Download పావనమూర్తి యేసుస్వామి నిన్ను   పల్లవి :              పావనమూర్తి యేసుస్వామి నిన్ను పిలువగా...            పాపము వీడి మనసును మార్చి కదలిరాలేవా... ప్రభు చెంతకు రాలేవా...            ఇదియే రక్షణ దినము ఇదియే అనుక  ల సమయం (2)             పావనమూర్తి యేసుస్వామి నిన్ను పిలువగా...            పాపము వీడి మనసును మార్చి కదలిరాలేవా... ప్రభు చెంతకు రాలేవా...  చరణం:      1. ఎడారి బాటను వీడి జీవపు బాటను చేరి (2)             ప్రభు యేసు స్వరము విని నీ మనసును మార్చుమా            నీ భారమంత తొలగునులే నీ పాపమంత పోవునులే (2)             పావనమూర్తి యేసుస్వామి నిన్ను పిలువగా...         ...

ప్రేమ ఓ ప్రేమ | Prema O Prema Telugu Christian Song Lyrics - Download

చిత్రం
ప్రేమ ఓ ప్రేమ | Prema O Prema Telugu Christian Song Lyrics - Download   ప్రేమ ఓ ప్రేమ ప్రేమ ఓ ప్రేమ  ప్రభు యేసుని ప్రేమ  నిను వర్ణింపను నా తరమా  నీ ప్రేమకై వందనం  యేసయ్య వందనం  ఆశ్చర్యమైన ప్రేమ  అద్భుతాలు చేయు ప్రేమ  హద్దులే లేని ప్రేమ యేసు ప్రేమ  నన్నే కోరిన ప్రేమ  నాతో నడిచిన ప్రేమ  నన్నే విడువని ప్రేమ యేసు ప్రేమ  పరలోకం వీడిన ప్రేమ  పరిశుద్ధత నిచ్చిన ప్రేమ  నీతిగా మార్చిన ప్రేమ యేసు ప్రేమ  నాకై తపియించె ప్రేమ  నాకై జన్మించే ప్రేమ  నాకై మరణించే ప్రేమ యేసు ప్రేమ Download Song Lyrics PDF  

Angaranga Vaibhavanga | అంగరంగ వైభవంగా | Telugu Christmas Songs Lyrics

చిత్రం
Angaranga Vaibhavanga | అంగరంగ వైభవంగా | Telugu Christmas Song Lyrics - Download అంగరంగ వైభవంగా అంగరంగ వైభవంగా చేద్దామూ రో - ఆశ్చర్యకరుని పుట్టినరోజు  సంతోష  సంబరముగా చేద్దా మరో -   శ్రీ యేసు నాధుని పుట్టినరోజు  ఇంటింటా చేద్దాము ఆనందముగా - ఊరంతా చేద్దాము సంతోషముగా  ఇంటింటా చేద్దాము ఉల్లాసముగా - జగమంతా చేద్దాము ఉత్సాహముగా  ధనవంతుడైన దేవాది దేవుడు - దీనుడై మన కొరకు వచ్చినాడు రో  అందరినీ ప్రేమించే అందరిని రక్షింప - అవనికి బాలుడై వచ్చినాడు  హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ మేరీ క్రిస్మస్  బలవంతుడైన రాజాధిరాజు మన భారం మోయక వచ్చినాడు రో  చీకటిని తొలగించి వెలుగులో నడిపించే నిచ్చుడగు తండ్రి వచ్చినాడురో  హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ మేరీ క్రిస్మస్ Download Song Lyrics PDF  

నేను నేనన్నదంతయు | NEE NAAMAME SMARISTHU | Telugu Christian song Lyrics

చిత్రం
నేను నేనన్నదంతయు | NEE NAAMAME SMARISTHU | Telugu Christian song Lyrics - Download             నీ నామమే స్మరియిస్తూ నిన్నే స్తుతియించెదను      నేను నేనన్నదంతయు నీదే నా యేసయ్యా       నాకు నాకున్నదంతయు నీవే నా యేసయ్యా       ఏమైనా నేను ఏమైనా తోడున్నా ఎవరు లేకున్నా ||2||      నీ నామమే స్మరియిస్తూ నిన్నే స్తుతియించెదను  1. చుక్కలన్నీ లెక్కకు చాలునా? నీవు చేసిన మేలులకంటే       ఆకశమంతా పరచిన చాలునా? హద్దులెరుగని నీ ప్రేమకంటే       అంతరిక్షమంతటికి ఏకైక రాజువు       నాకోసం రానున్న నా తండ్రి నిన్ను తలచి ||2||      ఉరుములైనా మెరుపులైనా వరదలైనా వడగండ్లయినా       నీ నామమే స్మరియిస్తూ నిన్నే స్తుతియించెదను ||నేను|| 2. కోతకాలపు కొడవలి పదునా? దుష్టులాడే దుర్భాషకన్నా       వేటగాలపు ఉక్కులు పదునా? మనసుగుచ్చే మాటలకన్నా       కాళ్ళు కరముల ఉక్కులు నొక్కగా  ...

నీవు నా తోడు ఉన్నావయ్యా | Neevu Naa Thodu Unnavayya | Telugu Christian Song Lyrics

చిత్రం
నీవు నా తోడు ఉన్నావయ్యా | Neevu Naa Thodu Unnavayya | Telugu Christian Song Lyrics      నీవు నా తోడు ఉన్నావయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా  నాకు భయమేల నా యేసయ్యా  నీవు నాలోనే ఉన్నావయ్యా  నాకు దిగులేల నా మెస్సయ్యా  నాకు భయమేల నాకు దిగులేల  నాకు చింతేల నాకు భీతి ఏల ((నీవు))  కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు  వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)   అడిగిన వారికి ఇచ్చేవాడవు  వెదకిన వారికి దొరికేవాడవు (2)   తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2)  దేవా దేవా నీకే స్తోత్రం (4)   వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు  రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)   నేనే సత్యం అన్న దేవా  నేనే మార్గం అన్న దేవా (2)   నేనే జీవము అని పలికిన దేవా (2)   దేవా దేవా నీకే స్తోత్రం (4) ((నీవు)) Download Song Lyrics PDF