పోస్ట్‌లు

ఏప్రిల్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

Deenuda aajeyuda-aadharana kiranama | దీనుడా అజేయుడా - ఆదరణ కిరణమా Telugu christian song lyrics telugu hosanna ministries songs

చిత్రం
దీనుడా అజేయుడా - ఆదరణ కిరణమా | Deenuda aajeyuda-aadharana kiranama Telugu christian song lyrics telugu hosanna ministries songs దీనుడా అజేయుడా - ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా - ఆనంద నిలయమా ||2|| జీవదాతవు నీవని శృతిమించి పాడనా జీవధారవు నీవని కానుకనై పూజించనా ||2|| అక్షయ దీపము నీవే - నా రక్షణ శృంగము నీవే స్వరార్చనచేసేదా నీకే - నా స్తుతులర్పించెద నీకే ||దీను|| సమ్మతి లేని సుడిగుండాలే - ఆవవరించగా గమనము లేని పోరాటలే - తరుముచుండగా నిరుపేదనైనా నా యెడల - సందేహమేమీ లేకుండా హేతువేలేని - ప్రేమ చూపించి - సిలువ చాటునే దాచావు ||2|| సంతోషము నీవే - అమృత సంగీతము నీవే స్తుతి మాలిక నీకే - వజ్రసంకల్పము నీవే సత్య ప్రమాణము నెరవేర్చుటకే - మార్గదర్శివై నిత్య నిబంధన నాతో చేసిన - సత్యవంతుడా విరిగి నలిగిన మనసుతో - హృదయర్చనే చేసేద కరుణ నీడలో - కృపవాడలో - నీతో ఉంటే చాలుయ్యా ||2|| కర్తవ్యము నీవే - కనుల పండుగ నీవేగా విశ్వాసము నీవే - విజయ శిఖరము నీవేగా ఊహకందని ఉన్నతమైనది - దివ్య నగరమే స్పటికము పోలిన సుందరమైనది - నీ రాజ్యమే ఆ నగరమే లక్ష్యమే - మహిమత్మాతో నింపినావు అమరలోకాన - నీ స...

Naa yesu natho vundaga nenu bhayapadanu నా యేసు నాతో ఉండగా నేను భయపడను telugu christian new year song lyrics

చిత్రం
నా యేసు నాతో ఉండగా నేను భయపడను | Naa yesu natho vundaga nenu bhayapadanu telugu christian new year song lyrics     నా యేసు నాతో ఉండగా నేను భయపడను నా క్రీస్తు నాలో ఉండగా ఎల్లప్పుడూ జయమే ఆరాధన నీకే ఆరాధన నీకే (2) ఆరాధన స్తుతి ఆరాధన నీకే (2) 1. వ్యాధి బాధలలో నెమ్మదిని ఇచ్చావు శ్రమలలో నను విడువని దేవుడవు కృంగిన వేళలలో కన్నీరు తుడిచావు అంగలార్పును నాట్యంగా మార్చావు నీవే నా చేయి పట్టి నన్ను నడిపిన నా యేసయ్యా 2. నిట్టూర్పులలో తోడుగా ఉన్నావు అవమానమును ఘనతగా మార్చావు పాపిని నన్ను పరిశుద్దపరిచావు నన్ను నీ పాత్రగ మలిచావు నీవు నా ముందు నడచి నను బలపరచిన నా యేసయ్యా Download Pdf