పోస్ట్‌లు

నవంబర్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

నేను నీచమైతే - నాయాత్మ నీచమౌనా | Nenu nechamythe naa aathma neechmouna song lyrics download

నేను నీచమైతే - నాయాత్మ నీచమౌనా | Nenu nechamythe naa aathma neechmouna song lyrics download నేను నీచమైతే - నాయాత్మ నీచమౌనా  నాయాత్మ నీచమైతే - పరమాత్మ నీచమౌనా  1. పాలువంటిదీ ఈ దారి బహు పరిమళ మైనది ఈదారి  ఆవుకు రంగులు ఉండునుగాని పాలుకు రంగులు ఉండునా  ఆవువంటివాడు దాసుడైతే పాలు వంటివాడు నాయేసు    ||నేను|| 2. నీటివంటిది ఈదారి - బహునిర్మలమైనది ఈదారి -  ఏటికి వంకరలుండునుగానీ - నీటికి వంకరాలుడునా -  యేటి వంటివాడు దాసుడైతే - నీటివంటివాడు నాయేసు  ||నేను|| 3. తీపివంటిది ఈదారి - బహు తియ్యనైనది ఈ దారి  చెరుకుకు వంకరలుండును గానీ - తీపికి వంకరలుండునా -  చెరుకు వంటివాడు దాసుడైతే - తీపివంటివాడు నాయేసు ||నేను|| 4. నిప్పువంటిది ఈ దారి - బహునిర్మలమైనది ఈదారి -  కట్టెకు వంకరలుండునుగాని - నిప్పుకు వంకరలుండునా -  కట్టె వంటివాడు దాసుడైతే-నిప్పువంటివాడు నా యేసు ||నేను|| Download