పోస్ట్‌లు

ఆగస్టు, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

నిందలలో నిస్పృహలో | నా పక్షమై సాక్ష్యం | Telugu Christian Latest Youtube Song Lyrics | W.C.M KIRAN PAUL

చిత్రం
నిందలలో నిస్పృహలో | నా పక్షమై సాక్ష్యం | Telugu Christian Latest Youtube Song Lyrics | W.C.M KIRAN PAUL నిందలలో నిస్పృహలో  నా పక్షమై సాక్ష్యం నిందలలో నిస్పృహలో  నా పక్షమై సాక్ష్యం నీవే కదా  ద్వేషముతో దూషణతో  దుష్టుల వలలెన్నో నను పొంచిఉండగా  ఒక్క మాట సెలవిచ్చి అణిచే శక్తి నీది  నా ముందు నిలుచుండి నడిపే బలము నీది ||2||   యోసేపు దేవుడా దానియేలు దేవుడా  ఈ దీన దాసుని తప్పించ రావా  ఈ దీన దాసుని కరుణించ రావా      || నిందలలో||  1. నేరము లేని దోషము మోపి       భ్రష్టుల సాక్ష్యం భక్తులు నమ్మతే    ||2||       భక్తులు సంఘములో నాటిరి బ్రస్టత్వమే       ఆ నాటి శాస్త్రుల నిందలు నిజమైతే       భక్తులు సంఘములో నాటిరి బ్రస్టత్వమే       క్రీస్తు మోసిన సిలువ రక్షణ వ్యర్ధమే       వడిసెలతో దుష్టుని అణచిన శక్తి నీది       చేప గర్భమునుండి  తప్పించిన బలము నీది       దావీదు దేవు...

నా ఆశలన్నీ తీర్చువాడా | Naa Ashalanni | Jesus Telugu Christian Worship Song Lyrics | Download

చిత్రం
నా ఆశలన్నీ తీర్చువాడా | Naa Ashalanni | Jesus Telugu Christian Worship Song Lyrics | Download నా ఆశలన్నీ తీర్చువాడా  నిన్నే నే నమ్మితినయ్య  నాకున్న ఆధారం నీవెనయ్య  నా క్షేమమంతయు నీలోనయ్య  ఏదైన నీ వల్లె జరుగునయ్య  1. ఊహించలేదు నేనెప్పుడు       నేనంటే నీకు ఇంత ప్రేమనీ       పగిలిపోయిన నా హృదయమును       నీ గాయాల చేతితో బాగుచేసావే  2. ఇక ఈ బ్రతుకు ఐపోయిందని       నిర్థారించిన వారు ఎందరో       విసిగిపోయిన నా ప్రాణమును       ప్రతి రోజు క్రొత్తగా బ్రతికించుచున్నావే  3. ఆశించితి నేను నీ చెలిమిని       కడవరకు నీతోనే బ్రతకాలని       మిగిలిపోయిన ఈ అధముడను       నీ సేవచేసే భాగ్యమిచ్చావే

CalvaryTemple New Song Lyrics | ఆదరించుమయ్యా ఆదుకొనేవాడా | Adharinchumayya | Download

చిత్రం
ఆదరించుమయ్యా  ఆదుకొనేవాడా | Adharinchumayya | CalvaryTemple New Song Lyrics | Download ఆదరించుమయ్యా  ఆదుకొనేవాడా ఆదరించుమయ్యా  ఆదుకొనేవాడా  చేరదీయుమయ్యా  సేదదీర్చేవాడా  యేసయ్య  యేసయ్య  నీ మీదే నా ఆశయ్య  1. రెక్కలే విరిగినా  గువ్వనై నే వొరిగినా       ఎండలో వాడినా  పువ్వునై నే రాలినా       దిక్కు తోచక నిన్ను చేరితి       కాదనవని నిన్ను నే వేడితి       నను దర్శించుమో యేసయ్య  ||2||       నను ధైర్యపరచుమో నా యేసయ్యా 2. ఆశలే అడుగంటెనే  నిరాశలే ఆవరించనే       నీడయే కరువాయెనే  నా గూడుయే చెదరిపోయెనే       నీ తోడు నే కోరుకొంటిని       నీ పిలుపుకై వేచియుంటిని       నీ దరిచేర్చుకో- యేసయ్య  ||2||       నన్ను కాదనకుమా నా యేసయ్యా

Karuninchuma | కరుణించుమా కృపచూపుమా | Jesus Song Lyrics Telugu | Youtube

చిత్రం
కరుణించుమా కృపచూపుమా | Karuninchuma | Jesus Song Lyrics Telugu | Youtube | Download కరుణించుమా కృపచూపుమా కరుణించుమా కృపచూపుమా నీ రెక్కల క్రింద  నను దాయుమా శత్రువువలనుండి కాపాడుమా || 2 ||  నన్ను మ్రింగువారు దూషణలు పలుకగ  కృపాసత్యములను వర్షమువోలె  ఆకాశమునుండి కురిపించితివా  దుష్టుల నోళ్లను కడతేర్చితివా || 2 || || కరుణించుమా ||  సింహముల మధ్యను నా ప్రాణముండగ  ఏ అపాయమును దరిచేరకుండగ  నీ ప్రభావమును కనుపరచితివా  ఆకాశముకంటె అత్యున్నతుడా || 2 || || కరుణించుమా ||  చిక్కించుటకై వలయొడ్డియుండగ  నా అడుగులను చిక్కుకొనకుండా  వేటగాని వలనుండి  తప్పించితివా  రక్షకుడవై నన్ను కాపాడితివా  || 2 || || కరుణించుమా ||  నా ప్రాణమెంతో నిబ్బరముగనున్నది  మహోన్నతమైన నా దేవునికి  స్వరమండలముతో స్తుతిచేసేదా  సీతారానే వాయించేదా  || 2 || || కరుణించుమా ||

ఆకాశం వైపు నా కన్ను | Aakasham Vypu | Jesus Song Lyrics | Hosanna Ministries

చిత్రం
ఆకాశం వైపు నా కన్ను | Aakasham Vypu | Jesus Song Lyrics | Hosanna Ministries పల్లవి: ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను                 నా సహాయకుడవు నీవే యేసయ్యా (2)                  కలవరము నొందాను నిన్ను నమ్మి యున్నాను  (2)                  కలత నేను చెందను కన్నీళ్లు విడువను  (2)       (ఆకాశం)  1. ఆకాశం పై నీ సింహాసనం ఉన్నది       రాజ దండముతో నన్నేలుచున్నది  (2)        నీతిమంతునిగా చేసి నిత్యజీవము అనుగ్రహించితివి  (2)        నేనేమైయున్నానో అది నీ కృపయే కదా  (2)      (ఆకాశం)   2. ఆకాశం నుండి నాతో మాట్లాడుచున్నావు       ఆలోచన చేత నన్ను నడిపించుచున్నావు  (2)        నీ మహిమతో నన్ను నింపి నీ దరికి నన్ను చేర్చితివి  (2)        నీవు ఉండగా ఈ లోక...

O Deva | ఓ దేవా దయ చూపుమయ్యా | jesus Song Lyrics Telugu | Raj Prakash Paul

చిత్రం
ఓ దేవా దయ చూపుమయ్యా | O Deva | jesus Song Lyrics Telugu | Raj Prakash Paul | Download ఓ దేవా దయ చూపుమయ్యా ఓ దేవా దయ చూపుమయ్యా దేశాన్నిబాగు చేయుమయ్యా  నీ ప్రజల మొఱను  ఆలకించుమా  నీ కృపలో మమ్మును నడిపించుమా  మన్నించి…..  బ్రతికించు ఉజ్జీవం రగిలించు. ఆఆ.ఆఆ... (ఓ దేవా)  సర్వలోక రక్షకా…   కరుణించుమయ్యా  నీ వాక్య శక్తిని   కనుపరచుమయ్యా అంధకార ప్రజలను  వెలిగించుమయ్యా  పునరుత్థాన శక్తితో  విడిపించుమయ్యా ఒకసారి చూడు. ఈ పాప లోకం నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు దేశాన్ని... క్షమియించు…  ప్రేమతో. రక్షించు   (ఓ దేవా…)

నీలాంటి దైవం | Neelanti Dhaivam | Jesus Song Lyrics Telugu | Download

చిత్రం
నీలాంటి దైవం | Neelanti Dhaivam | Jesus Song Lyrics Telugu | Download నీలాంటి దైవం ఎవరు నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు (2)   పరమతండ్రి నీకే వందన...  (నీదు బిడ్డగానే సాగేద)  యేసునాథ నీకే వందన...  (జీవితాంతం నీకై బ్రతికెద)  పవిత్రాత్మ నీకే వందన...  (నిత్యమునే నీతో నడిచెద)  త్రియేక దేవా వందన....  (ఘనపరతు నిన్నే నిరతము)  1. నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే  (2)        మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా  (2)      నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే  (2)        మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా  (2)        నీవుంటే చాలు నాకు దిగులే లేదు నీ ప్రేమే చూడగానే సక్కతియే  (2)                                                                ...

ప్రేమే ప్రేమే ప్రేమెగా | PREME PREME PREME GA | Jesus Song Lyrics Telugu

చిత్రం
ప్రేమే ప్రేమే ప్రేమెగా | PREME PREME PREME GA | Jesus Song Lyrics Telugu ప్రేమే ప్రేమే ప్రేమెగా ప్రేమే ప్రేమే ప్రేమెగా  నను కాచినది నీ ప్రేమెగా (2)  నను దాచినది క్షమియించినది రక్షించినది నీ ప్రిమెగా (2) ||ప్రేమే|| 1.  ఎండి సారములేని నా జీవితములో చిగురుపుట్టించిన నీ ప్రేమే       చేదుగా ఉన్నా నా జీవితమును మధురముగ మార్చిన నీ ప్రేమే (2)       నా బ్రతుకు  నావను చేరిన నీ ప్రేమే       నా బ్రతుకును బాగుగా చేసిన నీ ప్రేమే       నాకు తృప్తినిచ్చి పోషించిన నీ ప్రేమే       నీ వాక్కు చేత బలపరచిన నీ ప్రేమే  ||ప్రేమే|| 2. నాకోసం ఈ భువికి వచ్చి నీ రూపం ఇచ్చిన ప్రేమా       నను నీలా మార్చుట కొరకై ప్రాణం పెట్టిన నీ ప్రేమ (2)       సొగసైనా రూపమైన లేదన్నట్టుగానే చేశావా       నా తల్లికన్నా తండ్రి కన్నా ఎక్కువగా క్షమియించావా       నీ రూపం ఇచ్చి నీలా మార్చి రాజుగా నను చేశావా       నీ ప్రే...

పరలోక మహిమను వీడిన | Naalona Ye Manchi Chusavaya | Jesus song Lyrics Telugu

చిత్రం
పరలోక మహిమను వీడిన | Naalona Ye Manchi Chusavaya | Jesus Lyrics Telugu పరలోక మహిమను వీడిన పరలోక మహిమను వీడిన - పరమ తండ్రి తనయుడా  పరమును చేర్చగ నా కొరకై - భువికేతెంచిన పావనుడా  నిస్వార్థమైన ప్రేమ నీదయా - ప్రధాన పాపిని నేనయా  ఏ గమ్యమే లేని పరుగు నాదయా - నా గురి నీవైతివి యేసయ్యా  నాలోన ఏమంచి చూసావాయా - నీ రక్తమే కార్చి కొన్నావయ్యా  నాలోన ఏమంచి చూసావాయా - నీ సాక్షిగా నన్ను మార్చావయ్యా  నిను కాదని నే తప్పిపోయినా - నను వెదకి వచ్చిన్న నిజకాపరి  పాపమును విత్తుతూ జీవించినా -  పరిశుద్ధ పరిచిన పరిహారి  నీ విధేయతే  నా రక్షణార్థము - నీదు మరణమే నా జీవమార్గము  నీ రూపమే నాలో కోల్పోయినా - నీ చేయి చాపిన సహకారి  ఈ లోకముతో  నేను స్నేహించినా - ప్రత్యేక పరచిన ఉపకారి  నిత్య జీవమే నీ నీతి దానము - శిలువ త్యాగమే నీ పుణ్య కార్యము