పోస్ట్‌లు

జనవరి, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

యెహోవా నా దేవా నీ దయలో కాయుమా | Yehova Naa Deva | Telugu Christian Song Lyrics

చిత్రం
యెహోవా నా దేవా నీ దయలో కాయుమా | Yehova Naa Deva | Telugu Christian Song Lyrics - Download యెహోవా నా దేవా నీ దయలో కాయుమా      యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2)       ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే - ఏలికగా నను మలచితివే (2) ..యెహోవా....       1. నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2)           ఇరుకులలో నేను కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా! (2)            నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా!    ....యెహోవా....       2. నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు (2)            పనికిరాని వాటిని ప్రేమించెదరు            నేరాలుగా వాటిని మలిచెదరు (2)            నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా!  ....యెహోవా      3. యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2)            ధాన్య ద్రాక...

నీ పిలుపు వలన నేను నశించిపొలెదు | Nee Pilupu | Christian Song Lyrics Telugu

చిత్రం
నీ పిలుపు వలన నేను నశించిపొలెదు | Nee Pilupu | Christian Song Lyrics Telugu - Download   నీ పిలుపు వలన నేను నశించిపొలెదు   నీ పిలుపు వలన నేను నశించిపొలెదు  నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు  నీ కృప కాచుట వలన జీవిస్తున్నను  నీ ప్రేమకు సాటేలేదు... (2)   నశించుటకు ఎందరో వేచివున్నాను నశింపని నీ పిలుపు నన్ను కాపాడేను...  ద్రోహము నిందల మధ్యన నే నడచినను నీ నిర్మల హస్తము నన్ను భరియించెను... యజమానుడా..నా యజమానుడా...నన్ను పిలచిన యజమానుడా...  యజమానుడా,...నా యజమానుడా..నన్ను నడిపించే యజమానుడా.....  మనుషులు మూసిన తలుపులు కొన్నైననకు  నాకై నీవు తెరచినవి అనేకములు....  మన వేదనతో నిన్ను విడచి పరిగెత్తినను...  నను వెంటాడి నీ సేవను చేయితివే...  నా ఆధారమా..నా దైవమా....  పిలిచినా ఈ పిలిపునకు కారణమా....  (2)   పిలిచిన నీవు నిజమైన వాడవు  నను హెచ్చించే ఆలోన గలవాడవు..  ఏదేమైనను కొనసాగించితివి...  నిపై ఆధారపాడుటకు అర్హుడవు..  నిన్ను నమ్మేదను...వెంబడింతును...  చిరకాలము నిన్నే సేవింతును..., (2) ((నీ పిలుపు)) Downlo...

ఆధారం నీవే యేసయ్యా | Adharam nive yesayya | Telugu Christian Song Lyrics

చిత్రం
ఆధారం నీవే యేసయ్యా | Adharam nive yesayya | Telugu Christian Song Lyrics - Download ఆధారం నీవే యేసయ్యా        ఆధారం నీవే యేసయ్యా       ఆనందం నీవే మెస్సయ్యా (2)        నా తల్లియూ నీవే నా తండ్రి యు నీవే       నాకున్నది నీవే నేనున్నది నీకే       ఆధారం ... నా ఆనందం       నా కభయం దేవా ప్రతి దినం  (2) (ఆధారం)   1. బంధువు లే నన్ను బాధ పరచిన- ఆత్మీయులే నన్ను  ఆధరించకపోయినా.  (2)        కన్నుల్లో కన్నీరు కదులుతూనే వున్న       హృదయం లో కలహాలు కుదురులేక చేస్తున్న (2) (ఆధారం) 2. అశాంతి నాలో నిలువునా అలుము కుంటున్నా       ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా       భవిష్యత్తే నాలో భయమే రేపుతున్న       బరువైన హృదయం తో నీకై బ్రతుకుతున్న (2) (ఆధారం) Download Song Lyrics - PDF  

ఉదయించినాడు నా జీవితాన | Udayinncinadu na jivitana | Telugu Christian Song Lyrics

చిత్రం
ఉదయించినాడు నా జీవితాన | Udayinncinadu na jivitana | Telugu Christian Song Lyrics - Download    ఉదయించినాడు నా జీవితాన         ఉదయించినాడు నా జీవితాన       నా నీతి సూర్యుడు నా యేసయ్యా (2)        సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ  (2)        ఇష్టులైన వారికి యిల సమాధానము  (2)   1. మతిలేని నా జీవితాన్ని       మరువలేదు నా మెస్సయ్యా  (2)        మరియమ్మ గర్భాన జన్మించినాడు       మార్చెను నా బ్రతుకును నా యేసయ్యా  (2)  (ఉద)   2. కష్టాల కడగండ్లలోన కన్నీరు నే కార్చగా  (2)        కడతేర్చుటకై కరుణామయునిగా       కాంక్షతో ప్రభువు యిలతెంచెను  (2)   (ఉద)   3. గురిలేని ఈ యాత్రలోన ...       గుర్తించి నన్ను పిలిచెను  (2)        గుణవంతుడైన నా యేసయ్యనే      గురిగా నేను తెలుసుకొంటిని  (2) ...