పోస్ట్‌లు

అక్టోబర్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

NE MARIPOYINA | నేమారిపోయినా నివు మారనన్నావు | Telugu Christian Song Lyrics Download

చిత్రం
NE MARIPOYINA | నేమారిపోయినా నివు మారనన్నావు | Telugu Christian Song Lyrics Download             నేమారిపోయినా నివు మారనన్నావు      నేమారిపోయినా నివు మారనన్నావు       నా ప్రేమ మారినా నీ ప్రేమ మారదు ॥2॥       ఇదియేమి బంధమో నీ ప్రేమ అనుభందం ॥2॥       వర్ణంచలేను నీ ప్రేమను       వివరించలేను నీ ప్రేమను  ((నేమారి))   1. నేనెంత వద్దన్నా  నావెంట పడ్డావు       వెంటాడి వెంటాడి నీవైపు తిప్పావు (2)        నేను మాట్లాడకున్నా నాతోనే మాటాడి  (2)        నా మదిని గెలిచావు నా దైవమైనావు  (2)   ((నేమారి))   2. నాలో యేమిలేకున్నా యేరికోరుకున్నావు       నేనేమి కాకున్నా నా ప్రాణమన్నావు   (2)        నేను నిన్ను యెరుగకున్నా నీవు నన్ను యెరిగావు  (2)        నా హ్రుదిలొ నిలిచావు  నా తండ్రివైనావు   (2) ...

ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు | INNAALLU THODUGA Telugu Christian Song Lyrics Telugu

చిత్రం
ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు | INNAALLU THODUGA Telugu Christian Song Lyrics Telugu           ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు          ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు       ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు (2)        ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము       నిన్నే అనుసరింతుము జీవితాంతము (2)   1. ఘనులైన వారే గతియించగా       ధనమున్నవారే మరణించగా (2)        ఎన్నతగని వారమైనా మమ్ము కనికరించావు       మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు (2) ((ఇశ్రాయేలు))   2. మా కంట కన్నీరు జారకుండగా       ఏ కీడు మా దరికి చేరకుండగా (2)       కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావు       దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు (2)  ((ఇశ్రాయేలు)) Download Song Lyrics Pdf  

ఆశగల ప్రాణమును తృప్తిపరచు | Ashagala pranamunu Telugu Christian Song Lyrics Download

చిత్రం
ఆశగల ప్రాణమును తృప్తిపరచు | Ashagala pranamunu Telugu Christian Song Lyrics Download            ఆశగల ప్రాణమును      ఆశగల ప్రాణమును తృప్తిపరచు దేవా       ఆవేదన తొలగించి ఆదరించు దేవా            ఆశ్చర్యకరుడా ఆలోచనా కర్త       నీ మేలులకే ఈ ఆరాధన       ఆరాధన ఆరాధన ఆరాధన...       ఆరాధన ఆరాధన ఆరాధన...  1. గడచిన కాలమంతా నీ కృపతో కాచి       మరువని మేలులు ఎన్నో చేసావు       నీ పాత్రగా నను మలచినావు       శాశ్వత జీవమిచ్చి నూతనపరిచావు  2. జీవిత కాలమంతా నీ శక్తితో నింపి       విజయపదమున నను నడిపించుము       నీ సాక్షిగా నను నిలువబెట్టుము      శాశ్వత జీవమిచ్చి నూతనపరిచావు Download Telugu Song Lyrics  

నా ప్రాణమై , నా ప్రాణమైనా | Naa Praanamaina Yesu Telugu Christian Song Lyrics

చిత్రం
నా ప్రాణమై , నా ప్రాణమైనా | Naa Praanamaina Yesu Telugu Christian Song Lyrics నా ప్రాణమై , నా ప్రాణమైనా నా ప్రాణమై , నా ప్రాణమైనా ప్రాణమైన యేసు (2) నా ప్రాణమైన యేసునా ప్రాణములో నే కలిసి నా ప్రాణమ నే నిన్నే స్తుతింతున్ (4) లోకమంత మరచితిని విలువైనది కానుగొంటిని (4) నీ నామం స్తుతించుటలో యేసయ్య నీ ప్రేమ రుచించుటలో రాజా (4) (నా ప్రాణమైన) నీ వాక్యము నాకు బోజనమే శరీరమంత ఔషధమే (4) రాత్రియు పగలునయ్యా నీయొక్క వచనము ధ్యానించును రాత్రియు పగలునయ్యా నీయొక్క వచనము ధ్యానించును రాజా Download Song Lyrics  

అన్ని సాధ్యమే యేసులో | ANNI SAADHYAME YESULO Telugu Christian Song Lyrics

చిత్రం
అన్ని సాధ్యమే యేసులో | ANNI SAADHYAME YESULO Telugu Christian Song Lyrics     అన్ని సాధ్యమే యేసులో నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను సాధ్యము కానిది ఏదియు లేదే అన్ని సాధ్యమే యేసులో సాధ్యము కానిది ఏదియు లేదే అన్ని సాధ్యమే క్రీస్తులో ||నన్ను బలపరచు||   1. నీటిని చీల్చి - బాటను వేసి - నరులను నడిపించెనే బండను చీల్చి - దాహము తీర్చ - నీటిని పుట్టించెనే నీటిని ద్రాక్షా రసముగ మార్చెనే నీటిపై నడిచెనే - నీటినే అణచెనే నా కన్నీటిని నాట్యముగ మార్చెనే జీవ జలమైన నా యేసయ్యా... ||సాధ్యము||   2. హోరేబు కొండపై - మండే పొద నుండి - మోషేతో మాట్లాడెనే బలిపీఠముపై - అగ్నిని కురిపించి - మహిమను కనుపరచెనే షద్రకు మేషాకు అబేద్నెగోలను అగ్నిలో ఉండియే కాపాడెనే నరకపు మంటనుండి నను రక్షించిన అగ్ని నేత్రాల నా యేసయ్యా... ||సాధ్యము|| Download Song Lyrics in Telugu  

మా హృదయములలో దేవుని | MAA HRUDHAYAMULALO Telugu Christian Song Lyrics

చిత్రం
మా హృదయములలో దేవుని | MAA HRUDHAYAMULALO Telugu Christian Song Lyrics     మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించితివి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించితివి మా హృదయములలో వసించుచున్న పరిశుద్ధుని ద్వారా ఆనందించెదము ఎల్లప్పుడు ఆనందించెదము ఆనందించెదము మేము ఆనందించెదము నీవిచ్చిన రక్షణను బట్టి ఆనందించెదము మాకిచ్చిన నిత్య జీవమును బట్టి ఆనందించెదము యేసు యేసు నీ ద్వారనే మేము దేవునితో సమాధానము కలిగియుంటిమి యేసు యేసు నీ వలనే కదా మేము నీతోడి దేవునికి వారసులమైతిమి 1. ఘోర పాపులము నీ తట్టు తిరిగితిమి కృపను చూపితివి పరిశుద్ధపరిచితివి మా అపరాధముల కొరకు అప్పగింపబడి మము నీతిమంతులుగా తీర్చుటకు లేపబడినావు మాకు నిత్య స్వాస్థ్యము నిశ్చయతను ఆనుగ్రహించుటకు పరిశుద్ధాత్మను సంచకరువుగా మాలో నింపితివి 2. శ్రమల కాలములో శోకముల గడియలలో నీ ప్రేమ మది తలచి ఆదరణ పొందెదము మేమికను పాపులముగా నుండగానే ప్రభూ మా కొరకు సిలువలో ప్రాణమును పెట్టితివి మేమిపుడు ఇంకేమి నిన్ను కోరెదము ఏ స్థితిలోనైనా నీలో ఆనందించెదము Download Song Lyrics in Telugu  

సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం | SANNUTHINTHU YESU SWAMI Christian Song Lyrics Telugu

చిత్రం
సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం | SANNUTHINTHU YESU SWAMI Christian Song Lyrics Telugu సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం నీ మహత్య కార్యములను పాడి వివరింతును శోధన వేదన కష్ట సమయాన నా తోడుగా నుందువు ఆశ్చర్య కార్యములు ఆనంద గడియలు ఎన్నడూ మరువను 1. సమాధిలోనుండి నా ప్రాణము విమోచించియున్నావు కరుణా కటాక్షములు కిరీటముగా నా కిచ్చియున్నావు నా దోషములన్నిటిని క్షమియించినావు కరుణా సమృద్ధుడవు మేలులతో నా హృదయం తృప్తిపరిచావు నీకేమి చెల్లింతును 2. సజీవ యాగముగా నా శరీరము సమర్పించు కొందును నీకు ఈ లోక మాదిరిని అనుసరింపక నిను మాత్రమే అనుకరింతును యేసు నీ పోలికగా మారుట నీ చిత్తమని నేనెరిగి జీవించెదను నా సిలువను ఎత్తుకుని నీ అడుగు జాడలలో కడవరకు నే నడిచెదను Download Song Lyrics in Telugu

నా దేపుడునాకు తోడైయుండి నన్ను నడుపును | DEVA NEE CHITTHAMU Song Lyrics Telugu

చిత్రం
నా దేపుడునాకు తోడైయుండి నన్ను నడుపును | DEVA NEE CHITTHAMU Song Lyrics Telugu నా దేపుడునాకు తోడైయుండి నన్ను నడుపును తన దూతలను కావలియుంచి నన్ను కాయును " దేవా నీ చిత్తము నేరవేర్చుట నాకిష్టము ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము" ((నా దేపుడునాకు)) 1. కష్టాలు నష్టాలు బాధలలో విడువని దేవుడు విరిగి నలిగిన హృదయాలకు ప్రభువే ఆసన్నుడు " దేవా నీ చిత్తము నేరవేర్చుట నాకిష్టము ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము"  ((నా దేపుడునాకు)) 2. నిరాశ నిస్పృహ వేధనలో మరువని దేవుడు నిన్న నేడు నిరంతరం మారని దేవుడు " దేవా నీ చిత్తము నేరవేర్చుట నాకిష్టము ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము"  ((నా దేపుడునాకు)) 3. సాతాను శోధనలెదురైనను జయమిచ్చే దేవుడు నను ధైర్యపరిచే నా దేవుడు పరాక్రమవంతుడు " దేవా నీ చిత్తము నేరవేర్చుట నాకిష్టము ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము"  ((నా దేపుడునాకు)) Download Song Lyrics Telugu

ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ | Endhukani Nenante Intha Prema Song Telugu Lyrics

చిత్రం
ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ | Endhukani Nenante Intha Prema Song Telugu Lyrics   ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ దేనికనీ నాపైన - ఇంత కరుణ జడివాన లోయలో - ఎదురీత బాటలో ఎన్నడూ వీడనీ - దైవమా యేసయ్య ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ దేనికనీ నాపైన - ఇంత కరుణ 1. ఆశ చూపే లోకం - గాయాలు రేపెనే గాలి వానై నాలో - నను కృంగదీసెనే మాతృమూర్తి నీవై - లాలించె నన్నిలా ఆదరించసాగే - నీ ప్రేమ వెన్నెల క్షణమైనా - యుగమైనా - నీ మమతే కనుపాపలా 2. మోయలేని భారం - నీపైన మోపగా ఆరిపోదు దీపం - నీ చెంతనుండగా ఎండమావియైనా - నీ ప్రేమ చాలుగా ఎంత దూరమైనా - నా తోడు నీవెగా కలనైనా - ఇలనైనా - నీ కృపలో కాపాడవా Download Song Lyrics  

వార్తా సువార్తా శుభవార్తా సువార్తా | Vartha Suvartha Subhavartha Song Lyrics Telugu

చిత్రం
వార్తా సువార్తా శుభవార్తా సువార్తా | Vartha Suvartha Subhavartha Song Lyrics Telugu   వార్తా సువార్తా శుభవార్తా సువార్తా  సిలువను గూర్చిన వార్త - శ్రీ యేసుని గూర్చిన వార్త  "2" ||వార్తా|| 1 క్రీస్తు నందున్నా వారికి యే శిక్ష  విధి లేదు ( 2)   ఆ క్రీస్తునందు న్నా  యెడల నిత్య జీవం పొందుధువన్న ( 2)   ||వార్తా|| 2 హాలేలూయా....హాలేలూయా... (2)   నసియించుచున్న వారికి వెర్రితనము ఈ సువార్త  (2)   రక్షింప బడువారికి దేవుని శక్తే వున్నది (2)   ||వార్తా|| 3 సిలువ వార్త గైకొనకున్నా నీకు నరకాగ్ని తప్పదన్నా (2)   సిలువ వార్త నువ్వు నమ్మిన పరలోకం ప్రాప్తించునన్నా  ( 2)  హోయ్   ||వార్తా|| Download Song Lyrics

దివ్య తార! దివ్య తార! దివినుండి | Divya Tara Song Lyrics Telugu Download | Christmas Songs

చిత్రం
దివ్య తార! దివ్య తార! దివినుండి | Divya Tara Song Lyrics Telugu Download | Christmas Songs దివ్య తార! దివ్య తార! పల్లవి:           దివ్య తార! దివ్య తార! దివినుండి దిగి వచ్చిన తార "2"           వెలుగైన యేసయ్యను వేనోళ్ళ చాటినది "2"           పశుల పాకచేరినది క్రిస్మస్ తార "2" "దివ్య తార" చరణం:                   1. జన్మించే యేసు రాజు పరవశించె పరలోకం "2"           మధురమైన పాటలతో మారు మ్రోగెను           "క్రీస్తు జన్మమే పరమ మర్మమే కారు చీకట్లో అరుణోదయమే " "2"           "తార తార క్రిస్మస్ తార - తార తార ఆ దివ్య తార" "2" "దివ్య"           2. ప్రభు యేసు నామం ప్రజా సంఖ్యలో నున్నది "2"           అవనిలో క్రీస్తు శకము అవతరించినది           "క్రీస్తు జన్మమే మధురమాయెనే ...

నిబ్బరం కలిగి ధైర్యముగుండు | Nibharam Kaligi Song Telugu Lyrics | Download

చిత్రం
నిబ్బరం కలిగి ధైర్యముగుండు | Nibharam Kaligi Song Telugu Lyrics | Download   పల్లవి: నిబ్బరం కలిగి ధైర్యముగుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు (2) నిన్ను విడువడు నిన్ను మరువడు  ప్రభువే నీ తోడు హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా   ||నిబ్బరం|| చరణం: 1.పర్వతాలు తొలగినా – మెట్టలు తత్తరిల్లినా (2) ప్రభు కృప మమ్మును విడువడుగా (2) ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కించును మా ప్రభు కృప మమ్మును ప్రభువే మా బలము   ||హల్లెలూయా|| 2.మునుపటి కంటెను – అధికపు మేలును (2) మా ప్రభు మాకు కలిగించును (2) రెట్టింపు ఘనతతో మా తలను ఎత్తును శత్రువు ఎదుటనే భోజనమిచ్చును ప్రభువే మా ధ్వజము  ||హల్లెలూయా|| 3.మా అంగలార్పును – నాట్యముగా మార్చెను బూడిద బదులు సంతోషమిచ్చెను (2) దుఃఖ దినములు సమాప్తమాయెను ఉల్లాస వస్త్రము ధరియింప చేసెను ప్రభునకే స్తోత్రం   ||హల్లెలూయా|| 4.స్త్రీ తన బిడ్డను – మరచినా మరచును (2) మా ప్రభు మమ్మును మరువడుగా (2) చూడు...

చుక్క పుట్టింది యేలోయేలేలో సందడి చేద్దామా యేలో | Chukka Puttindhi - Christmas Folk Song Lyrics

చిత్రం
చుక్క పుట్టింది యేలోయేలేలో సందడి చేద్దామా యేలో | Chukka Puttindhi - Christmas Folk Song Lyrics Song Name : చుక్క పుట్టింది యేలోయేలేలో / Chukka Puttindhi 1.వాక్యమే శరీరదారి ఆయే లోక రక్షకుడు ఉదయంచే పాపాన్ని శాపాన్ని తొలగింపను రక్షకుడు భువికెత్తించెను ఊరువాడ వీధులలో లోకమంత సందడంట పాడెదము కొనియాడెదము అరే పూజించి ఘనపరచెదమ్ చుక్క పుట్టింది యేలోయేలేలో సందడి చేద్దామా యేలో రాజు పుట్టినాడు యేలోయేలేలో కొలవాపోదామా యేలో 2.గొఱెలు విడచి మందను మరచి గాబ్రియేలు వార్త విని వచ్చామమ్మ గానములతో గెంతులు వేస్తూ, గగనాలంటేల ఘనపరచెదమ్ చీకటిలో కూర్చున వారి కోసం నీతి సూర్యుడేసు ఉదయంచే పాపాన్ని శాపాన్ని తొలగింపను పరమును చేర్చను అరుదించే ఈ బాలుడే మా రాజు రాజులకు రారాజు ఇహం పరం అందరము జగమంత సందడి చేద్దామ్ చుక్క పుట్టింది యేలోయేలేలో సందడి చేద్దామా యేలో పొలమును విడచి యేలోయేలేలో పూజచేదామా యేలో 3.తారను చూచి తరలి వచ్చాము తూర్పు దేశపు జ్ఞానులము తన భుజముల మీద రాజ్యభారము ఉన్న తనయుడెవరో చూడ వచ్చామమ్మ బంగారు సాంబ్రాణి బోళమును బాలునికి మేము అర్పించాము మా గుండెలో నీకే నయ్య ఆలయం మా మదిలో నీకే నయ్య సింహసనం ఈ బాలుడే మా ర...

దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని | DEEVINCHAVE SAMRUDDIGA | Song Lyrics Telugu

చిత్రం
దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని | DEEVINCHAVE SAMRUDDIGA | Song Lyrics Telugu దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా చికటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నను నడుపుమయా దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని 1.నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్య నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్య నా వంటరి పయనంలో నా జంటగా నిలిచాలే నే నడిచే దారుల్లో నా తొడై ఉన్నావే (2) ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాస వైనావే శుద్ధతలో పరిశుధ్ధతలో నిను పోలి నన్నిల సాగమని దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని 2.కొరతే లేవయ్యా నీ జాలి నాపై యేసయ్య కొరతే లేదయ్య సమృధ్ధి జీవం నీవయ్మా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా (2) ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటంలో నా పక్షముగానే నిలిచావే దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని ప్రేమించావే నన...