పోస్ట్‌లు

మే, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

Aradhana Sthuthi Aaradhana| Latest Telugu Christian Worship Song Lyrics | ఆరాధన స్తుతి ఆరాధన

Aradhana Sthuthi Aaradhana| Latest Telugu Christian Worship Song Lyrics | ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన (3) నీవంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్టుడా దూత గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్దుడా నిన్నా నేడు మారని         ||ఆరాధన|| అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినారాధన రాళ్ళతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన (2) ఆరాధన స్తుతి ఆరాధన (2) పదివేలలోన అతి సుందరుడా నీకే ఆరాధన ఇహ పరములోన ఆకాంక్షనీయుడా నీకు సాటెవ్వరు నిన్నా నేడు మారని        ||ఆరాధన|| దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన (2) ఆరాధన స్తుతి ఆరాధన (2) నీవంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్టుడా దూత గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్దుడా నిన్నా నేడు మారని        ||ఆరాధన|| Download Pdf

Naa Brathuku Dinamulu Lekimmpa Nerpumu | నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము Telugu christian song lyrics Download

చిత్రం
నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము | Naa Brathuku Dinamulu Lekimmpa Nerpumu Telugu christian song lyrics telugu నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి నా ఆశలు నాకలలనే వెంబడించుచుంటిని ఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతిని ఏనాడు కూలిపొదునో యెరుగకుంటిని నా మరణ రోదన ఆలకించుమో ప్రభు మరల నన్ను నూతనముగా చిగురువేయనీ నీ పిలుపునేను మరిచితి నా పరుగులో నేనలసితి నా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెను నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము యేసు నీచేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేషజీవితం