పోస్ట్‌లు

డిసెంబర్, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

సృష్టికర్తా యేసు దేవా - సర్వలోకం నీ మాట వినును | srustikartha yesu deva - sarvalokam ni maata vinunu song lyrics telugu

చిత్రం
సృష్టికర్తా యేసు దేవా - సర్వలోకం నీ మాట వినును | srustikartha yesu deva - sarvalokam ni maata vinunu song lyrics telugu Song : సృష్టికర్తా యేసు దేవా - సర్వలోకం నీ మాట వినును | Srustikartha yesu deva Language : Telugu సృష్టికర్తా యేసు దేవా - సర్వలోకం నీ మాట వినును (2) సర్వలోకనాథా - సకలం నీవేగా సర్వలోకారాజా - సర్వమూ నీవేగా... సన్నుతింతును - అను నిత్యమూ 1. కాననాన్  వివాహములో అద్భుతముగా - నీటిని ద్రాక్షారసము చేసి కనలేని అంధులకు చూపునోసగి - చెవిటి మూగ బాగుపరచితివి నీకసాధ్య మేదీ - లేనే లేదు ఇలలో ఆశ్చర్యాకరుడా - గొప్ప దేవుడవు.. ||సర్వలోకనాధ|| 2. మృతుల సహితము జీవింపజేసి - మృతి గెలిచి తిరిగి లేచితివ. నీ రాజ్యంలో నీతో వసియింప కొని పోవా - త్వరలో రానుంటివే నీకసాధ్య మేదీ - లేనే లేదు ఇలలో ఆశ్చర్యాకరుడా - గొప్ప దేవుడవు.. ||సర్వలోకనాధ|| Download pdf - Click here

వింతైన తారక వెలిసింది గగణన | Vinthaina Thaaraka Velisindi Gaganaana Song With Lyrics Telugu

చిత్రం
వింతైన తారక వెలిసింది గగణన | Vinthaina Thaaraka Velisindi Gaganaana Song With Lyrics Telugu Song : వింతైన తారక వెలిసింది గగణన | vinthaina thaaraka velisindhi gaganaana Language : Telugu వింతైన తారక వెలిసింది గగణన  యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2) జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ దైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2) మనమంతా జగమంతా తారవలె క్రీస్తును చాటుదాం హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్ 1 .ఆకాశమంతా ఆ దూతలంతా - గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన - దేవునికే నిత్య మహిమ (2) భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి ||మనమంతా|| 2. ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు - యేసయ్యను దర్శించిరి ఎంతో విలువైన కానుకలను అర్పించిరారాజు పూజించిరి (2) 'హేరోదు పురజనులకు శుభవార్త చాటిరి అవనిలో వీరును దూతలై నిలిచిరి ||మనమంతా||                          ...

యేసుతో ఠీవిగాను పోదమా | Yesutho tieveganu poduma song lyrics telugu

చిత్రం
యేసుతో ఠీవిగాను పోదమా | Yesutho tieveganu poduma song lyrics telugu Song :   యేసుతో ఠీవిగాను పోదమా | Yesutho tiveganu poduma Language : Telugu యేసుతో ఠీవిగాను పోదమా అడ్డుగా వచ్చు వేరు గెల్వను యుద్ధ నాదంబుతో పోదమా (2) 1.రారాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా (2) యేసు ఠీవిగాను వెడలను ||యేసుతో|| 2. విశ్వాస కవచమును ధరించుచు ఆరాజు నాబ్లమధిని నిలుచు అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై (2) యేసుతో ఠీవిగాను పోదామా ||యేసుతో|| 3.శోధనలు మనల చుట్టి వచ్చినా సాతాను అంబులెన్నో తగిలినా భయము లేదు మనకిక ప్రభువు చెంత నుందుము (2) సాదనబెవరు నీవు నేనెగా ||యేసుతో|| 4. ఓ యువతి యువకులార చేరుడి శ్రీ యేసు రాజు వార్త చాటుడీ లోకమంత ఏకమై యేసు రాజు గొల్వను (2) సాదనంబెవరు నీవు నేనెగా  ||యేసుతో|| Download pdf - Click here

యేసు రాజుగా వచ్చు చున్నాడు | Yesu rajuga vacchu chunadu song lyrics telugu

చిత్రం
యేసు రాజుగా వచ్చు చున్నాడు | Yesu rajuga vacchu chunadu song lyrics telugu Song : యేసు రాజుగా వచ్చు చున్నాడు | Yesu rajuga vacchu chunadu Album : Andhra christava vujeeva keerthanalu Language : Telugu Category : Rakada keerthana యేసు రాజుగా వచ్చు చున్నాడు - భూలోక మంతా తెలుసుకుంటారు రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు - రారాజుగా వచ్చు చున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు 1. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్ధులందరిని తీసుకు పోతాడు (2) లోకమంతా శ్రమకాలం - “విడువబడుట బహుఘోరం (2) ||యేసు రాజు|| 2. ఏడేండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2) ఈ సువార్త మూయబడును - “వాక్యమే కరువగును (2) ||యేసు రాజు|| 3. క్రైస్తవుడా మరువవధు ఆయన రాకడ  కనిపెట్టి ప్రార్ధన చేసి సిద్ధముగానుండు (2) రెప్ప పాటున మారాలి - “యేసయ్య చెంతకు చేరాలి (2) ||యేసు రాజు|| Download pdf - Click here

బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి | bethlehemulo sandadi pasula pakalo sandadi song lyrics telugu

చిత్రం
బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి | bethlehemulo sandadi pasula pakalo sandadi song lyrics telugu Song :  బెత్లెహేములో సందడి  పశుల పాకలో సందడి | bethlehemulo sandadi pasula pakalo  Lyrics : N.mary Vijay Album : Christmas Sambaralu Singer : Bro.joshua Gariki Language : Telugu Category : Christmas song బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి. శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని (2)                                ||బెత్లెహేములో|| ఆకాశములో సందడి చుక్కలలో సందడి (2) వెలుగులతో సందడి మిల మిల మెరిసే సందడి (2)                                 ||బెత్లెహేములో|| దూతల పాటలు సందడి సమాధాన వార్తతో సందడి (2) గొల్లల ప...

బెత్లహేము పురమునందున కన్య మరియ గర్భమునందున | bethlehemu puramu nanduna kanya mariya gabamunanduna song lyrics telugu

చిత్రం
బెత్లహేము పురమునందున కన్య మరియ గర్భమునందున | bethlehelo puramu nanduna kanya mariya gabamunanduna song lyrics telugu Song name : బెత్లహేము పురమునందున | bethlehemu puramu nanduna Lyrics : Vidyasagar Renikuntla Album : Marpuleni yesayya Singer : Chukku Nathan Language : Telugu Category : Christmas song బెత్లహేము పురమునందున కన్య మరియ గర్భమునందున (2) బాల యేసుడు పుట్టేనమ్మా గొల్లలు జ్ఞానులు ఆరాదించిరి (2) మనం కూడా ఆరాదింతుము యేసుని (2) (హల్లెలూయ)                                                        ||బెత్లహేము|| 1. శాపాన్ని తొలగించడానికి - పాపాన్ని కడిగేయడానికి (2) పశువుల పాకలో పుట్టాడు - మానవులను రక్షించుటకు (2) ఆరాదించిరి ఆనాడు యేసుని మనం కూడా ఆరాడింతుము య...

బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు | Baludu kadammo balavanthudu yesu song lyrics telugu

చిత్రం
బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు | Baludu kadammo balavanthudu yesu song lyrics telugu Song Name : బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు | Baludukadammo balavanthudu yesu Language : Telugu Category : Christmas song బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు (2) పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేనయ్య (2)                                                    ||బాలుడు|| 1. కన్య మరియ గర్భమందు బెళ్లహేము పురమునందు ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా ఆ వార్త తెలియగానే గొర్రెలను విడది పరుగు పరుగున పాకను చేరామే (2) మనసారా మైొక్కినాము మది నిండా కొలచినాము (2) మా మంచి కాపరి సంతోషించామే సందడి సందడి సందడి సందడి సందడి చేసామె (4)            ...

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu

చిత్రం
దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu Song name : దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు Language : Telugu Category : Christmas song దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు (2) మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్య (2) పల్లె పల్లె వెళ్లి ఈ వార్త చెప్పి మనమంతా చేరి సంబరమే చేద్దాము (2) మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్య (2) 1.” పాపుల కోసం వచాడమ్మ మనిషిరుపిగా మారాడమ్మ ప్రేమను పంచే పవనుడోయమ్మ (2) పాపమే లేని పరిశుద్ధుడు దేవదేవుని ప్రియ సుతుడు దాసునీ రూపం దాల్చడోయమ్మ మన బ్రతుకులలో వెలుగులనే తెచ్చాడోయమ్మ మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్య                                             ||మన కొరకే|| “రారే రారే రారే అక్కలరా తమ్ముల్లారా యేసు నాధుని మనము చూసి వద్దమూ  (2) రారాజు పుట్టడంట- మన క...