పోస్ట్‌లు

మార్చి, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

సప్త స్వరాలతో సర్వజ్ఞుడా | Saptha swaralathov sarvagnuda telugu christian song lyrics

చిత్రం
సప్త స్వరాలతో సర్వజ్ఞుడా | Saptha swaralatho sarvagnuda Telugu Christian song lyrics సప్త స్వరాలతో సర్వజ్ఞుడా - సహస్ర స్తోత్రాలతో సర్వ శక్తుడ ||2|| కీర్తించి కొనియాడి ఆఆఆ.. కీర్తించి కొనియాడి  ఘనపరచెద మనసారా నిన్నే స్తుతించెద ||2|| ||సప్త|| 1. గగనన్న పక్షులు - సాగరాన్న జీవులు   ఎల్లా వేళలయందు స్తుతియించు చుండగా ||2||   ఘనుడవు నీవని ఘనతయు నీకని ||2||     మనసారా నిన్నే స్తుతియించెద. ||2|| ||సప్త|| 2. పరలోక దూతలు - భూలోక భక్తులు      గాన ప్రతి గానాలు చేయుచుండగా ||2||    ప్రభువుల ప్రభువని రాజుల రాజువని ||2||    మనసారా నిన్నే స్తుతియించెద. ||2|| ||సప్త|| https://www.youtube.com/watch?v=vQIe9rNu6RY   visit for viedo song click this link Download PDF

నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను | nithayama stutinchena nee runamu teerchalenu telugu christian song lyrics

చిత్రం
నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను | Nithayama stutinchena nee runamu teerchalenu telugu christian song lyrics నిత్యము స్తుతించినా  నీ ఋణము తీర్చలేను  సమస్తం నీ కిచ్చిన  నీ త్యాగము మరువలేను  రాజా రాజా రాజా రాజాధి రాజువు నీవు  దేవా దేవా దేవా దేవాది దేవుడవు నీవు| |2|| || నిత్యము|| 1. అద్వితీయ దేవుడా  ఆది అంతములై యున్నవాడా  అంగలార్పును నాట్యముగా  మార్చి వేసిన మా ప్రభు  రాజా రాజా రాజా రాజాధి రాజువు నీవు  దేవా దేవా దేవా దేవాది దేవుడవు నీవు| |2|| || నిత్యము|| 2. జీవమైన దేవుడా  జీవమిచ్చిన నాధుడా  జీవ జలము బుగ్గ యొద్దకు  నన్ను నడిపిన కాపరి  రాజా రాజా రాజా రాజాధి రాజువు నీవు  దేవా దేవా దేవా దేవాది దేవుడవు నీవు| |2|| || నిత్యము|| 3. మార్పు లేని దేవుడా  మాకు సరిపొయినవాడా  మాటతో సృష్టి నంతా  కలుగజేసిన పూజ్యూడా  రాజా రాజా రాజా రాజాధి రాజువు నీవు  దేవా దేవా దేవా దేవాది దేవుడవు నీవు| |2|| || నిత్యము|| Download pdf