పోస్ట్‌లు

ఏప్రిల్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

ఏపాటి దాననయ నన్నింతగ హెచ్చించుటకు | Yepati Dhananaya Nannithaga heichinchutaku telugu christian song lyrics

చిత్రం
ఏపాటి దాననయ నన్నింతగ హెచ్చించుటకు | Yepati Dhananaya Nannithaga heichinchutaku telugu christian song lyrics Album: Sarvonnatha Lyrics : Pastor D.Chrisostam ఏపాటి దాననయ నన్నింతగ హెచ్చించుటకు - నేనంతటి దాననయ నాపై కృప చూపుటకు ||2|| నా దోషము భరించి నా పాపము క్షమించి నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ||2|| ||ఏపాటి దాననయ|| 1. కష్టాల కడలిలో కన్నీటి లోయలలో -    నా తోడు నిలిచావు నన్నాదరించావు ||2||    అందరు నను విడచిన నను విడువని యేసయ్యా    విడువను యెడబాయనని నా తోడై నిలచితివా ||ప్రేమించే|| 2. నీ ప్రేమను మరువలేనయా నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా -     నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంత ||2||    నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయా    నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా ||ప్రేమించే|| Download song pdf click here For video song click link : https://www.youtube.com/watch?...

నీలో సమస్తము సాధ్యమే | Neelo Samasthamu Saadyama Telugu christian song

చిత్రం
నీలో సమస్తము సాధ్యమే | Neelo Samasthamu Saadyama Telugu christian song Lyrics by : DAVIDSON GAJULAVARTHI నీలో సమస్తము సాధ్యమే ||2|| మహోన్నతుడా యేసయ్య బలవంతుడా యేసయ్య ||2|| ఆరాధింతును నిన్నే స్తుతియుంతున్ ||4|| నీలో సమస్తము సాధ్య మే ||2|| అలసియున్న నా ప్రాణమును సేదదీర్చువాడవు జీవజలపువూట నిచ్చి తృప్తిపరచువాడవు ||2|| ప్రార్ధనలన్నీ ఆలకించువాడవు నీవు అడిగినవన్నీ ఇచ్చేవాడవు నీవు ||2|| ||మహోన్నతుడా|| శోధన వేదనలలో జయమిచ్చువాడవు ముక్తుయు జ్ఞానమిచ్చి నడిపించువాడవు ||2|| నిత్యజీవమ్ ఇచ్చేవాడవు నీవు మాతోవున్నా ఇమ్మానుయేలువు నీవు ||2|| ||మహోన్నతుడా|| Download song pdf free Click here For video, song click link https://www.youtube.com/watch?v=rEMd7LJFsdM&feature=youtu.be

నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా | Naa Prathi Avasaramu Teerchuvadavu Yasaya telugu christian song lyrics

చిత్రం
నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా | Naa Prathi Avasaramu Teerchuvadavu Yasaya telugu christian song lyrics నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా నా ప్రతి ఆశ నెరవేర్చు వాడవు నీవే యేసయ్యా ఆకలితో ని అలమతించినప్పుడు అక్కర నెరిగి ఆదుకున్నవు(2) వందనము యేసయ్యా నీకే వందనము యేసయ్యా ||నా ప్రతి అవసరమ|| ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏ కొదువ లేక నను కాచుచుంటివి (2) కష్టాల ఎన్ని వచ్చినా కరువులెన్ని కలిగినా నీచేతి నీడ ఎప్పుడు నను దాటి పోదు వందనము యేసయ్యా నీకే వందనము యేసయ్యా ||నా ప్రతి అవసరమ|| తప్పి పోయినా త్రోవ మరచిన నీ కృప నన్ను విడచి వెళ్ళదు నీ కృప విడచి వెళ్ళదు (2) నను ఎన్నడూ యేసయ్యా నాప్రతి విన్నపం నీ చెంత చేరును యేసయ్యా  నా ప్రతి ప్రార్థనకు జవాబు నీవే యేసయ్య(2) వందనము యేసయ్యా నీకే వందనము యేసయ్యా ఏమివ్వగలను ఎనలేని ప్రేమకి యేసయ్యా వందనము Download song pdf - Click Here For video song Click the link  https://www.youtube.com/watch?v=0x_oznFXk0c&feature=youtu.be