పోస్ట్‌లు

జనవరి, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

స్తుతులు ఘనసంస్తుతులు నీకే | sthuthulu gana samsthuthulu neke | Telugu Christian song lyrics

చిత్రం
స్తుతులు ఘనసంస్తుతులు నీకే | sthuthulu gana samsthuthulu neke | Telugu Christian song lyrics స్తుతులు ఘనసంస్తుతులు నీకే - మతిలో నాతండ్రి-ప్రతి విషయ ప్రార్ధన సమయంబున - కృతజ్ఞతా స్తోత్రము తండ్రి  1.ప్రసవవేదన ప్రార్ధన చేయు - వాలిమ్ము తండ్రి - నిసుపైన విజ్ఞాపన ప్రార్ధన నేర్పు ప్రసాదించుము తండ్రి ||స్తుతులు||  2.ఆ స్తితియుంచుము నెరవేరుప - ర్యంతము నా తండ్రి - దుస్థితి పోవుట భాగ్యములన్నిట - దొడ్డభాగ్యమె నా తండ్రి

విజయ సంస్తుతులే నీకు | Vijaya samsthuthule neku | Telugu Christian song lyrics

చిత్రం
విజయ సంస్తుతులే నీకు | Vijaya samsthuthule neku | Telugu Christian song lyrics విజయ సంస్తుతులే నీకు - ప్రేమ స్వరూప- విజయ సంస్తుతులు నీకు = జయము లభించు నీకు - విశ్వమంతట సర్వ దీక్ష - ప్రజల వలన నిత్యమైన - ప్రణుతులు సిద్ధించు నీకు|| 1. నేడు మాపనులెల్లను దీవించుము - నిండుగా వర్ధిల్లును : = చూడవచ్చిన వారికిని బహు - శుభకరముగా నుండునటుల - కీడు బాపుచు మేళ్ళను - సమ కూడ జేసిన నీకే కీర్తి  2.ఆటలాడుకొన్నను నీ నామమున - పాటల్ పాడు కున్నను = నాటకంబుల్ కట్టుకున్నను - నాట్యమాడుచు మురియుచున్నను కూటములను జరుపుకున్నను - నీటుగను నీకేను కీర్తి/  3.పరలోకమున కీర్తి - దేవా నీకే ధరణియందున కీర్తి = నరుల = హృదయములందు కీర్తి - పరమ దూతలందు కీర్తి - జరుగు కారయములందు కీర్తి - జరుగని పనులందు కీర్తి

స్తుతి జేతుము నీకు | Stuthijethumu neku | Telugu Christian song lyrics

చిత్రం
స్తుతి జేతుము నీకు | Stuthijethumu neku | Telugu Christian song lyrics స్తుతి జేతుము నీకు - దేవ స్తుతి జేతుము నీకు = గతియించెను కీడెల్లను గాన - స్తుతి గానము జేయుదమో తండ్రి  1.వేడుకొనక ముందే - ప్రార్థన వినియుంటివి దేవా = నేడును రేపును ఎల్లప్పుడు సమ - కూడును స్తుతి గానము నీకిలలో||  2.మనసును నాలుకయు నీకు - అనుదిన స్తుతి జేయున్ = జనక కుమారాత్మలకు స్తోత్రము - ఘనతయు మహిమయు కలుగును

స్తోత్రము చేయుము సృష్టికర్తకు | Sthotramu cheyumu srustikarthaku | Telugu Christian song lyrics

చిత్రం
స్తోత్రము చేయుము సృష్టికర్తకు | Sthotramu cheyumu srustikarthaku | Telugu Christian song lyrics స్తోత్రము చేయుము సృష్టికర్తకు - ఓ దేవ నరుడా - స్తోత్రము చేయుము సృష్టికర్తకు - స్తోత్రము చేయుము శుభకర మతితో =దయగల తండ్రికి తండ్రికి|| 1.పాపపు బ్రతుకెడబాయు నిమిత్తమే ఆపదవేళల కడ్డము బెట్టక ఆపద మరొక్కులు - అవిగైచేయక = నీపై సత్కృప జూపెడుధాత్రికి గడువిడు - దయగల తండ్రికి తండ్రికి|| 2.యేసుప్రభువుతో నెగిరిపోవభూ - వాసులు సిద్ధపడునిమిత్తమై ఈ సమయంబున - ఎంతయు ఆత్మను - పోసి ఉద్రేకము పొడమించు తండ్రికి||

అనాధి పురుషుండైన దేవుని ఆరాధించండి | Anadhi purushundaina devune aaradinchandi | Telugu Christian song lyrics

చిత్రం
అనాధి పురుషుండైన దేవుని ఆరాధించండి | Anadhi purushundaina devune aaradinchandi | Telugu Christian song lyrics అనాధి పురుషుండైన దేవుని ఆరాధించండి = అనాది దేవుండే అనంత దేవుడైయుండె = అనాదిని  1.ఒక్కండే దేవుండు = ఒంటరిగానే యుండె - అనాదిని = ఎక్కువ మందియైన ఎవరిని గొల్వవలెనో తెలియదు - ఆందోళం||  2 పాపంబు నరులకు - పరమాత్ముని మరుగుచేసెను - అయ్యయ్యో పాపులందుచేత - పలువిధ దేవుండ్లను కల్పించిరి - విచారం||  3.ఆకాశము భూమియు - లేక ముందే కాలము - దూతలు = లేకముందే దేవుడు - ఏక దేవుండై యుండె - గంభీరం!||

మంగళస్తోత్రార్పణలు మహనీయ దేవునికి | Mangala sthostrapanalu mahaneeya devuniki | Telugu Christian song lyrics

చిత్రం
మంగళస్తోత్రార్పణలు మహనీయ దేవునికి | Mangala sthostrapanalu mahaneeya devuniki | Telugu Christian song lyrics మంగళస్తోత్రార్పణలు -మహనీయ దేవునికి - అంగున్న లేకున్న - అంతములేని స్తుతులు మంగళార్చ  1.ఎట్టివారినైన-ఏస్థలమునందైన - పట్టి రక్షించుటకై పాటౌందు తండ్రికి మంగళార్చ|మంగళ|  2.యేసుక్రీస్తె వచ్చి - యిల మానవుల మధ్య - వాసంబు జేసిన పరమ దేవునికి మంగళార్చ|మంగళ| 3.నరులకు తండ్రిగా - నరరక్షపుత్రుడుగా - పరిశుద్ధాత్ముండుగా బైలైన దేవునికి మంగళార్చ||మంగళ||

శుభాకరా శుద్ధాకరా | Subhakara Sudhakara | Telugu Christian song lyrics

చిత్రం
శుభాకరా శుద్ధాకరా | Subhakara Sudhakara | Telugu Christian song lyrics శుభాకరా! శుద్ధాకరా! విశుద్ధ వందనం నభానభూమి సర్వౌ - న్నత్య వందనం 1.యెహొవ! సష్ట! జనక! నీకు-నెంతయు బ్రణుతి మహొన్నతుండ!దివ్యుడా! ఘన-మహిమ సంస్తుతి ||శుభా||  2.విమోచకా! పిత్రాత్మజుండ! - విజయమంగళం సమస్త సృష్టి సాధనంబ! సవ్యమంగళం ||శుభా|| 3.వరాత్మ! పితాపుత్ర నిర్గమపరుడ! స్తొత్రము వరప్రదుండ! భక్త హృదయ - వాస! స్తొత్రము||శుభా||

సేవకులారా సువార్తికులారా | sevakulaara suvarthikulara | Telugu Christian song lyrics

చిత్రం
సేవకులారా సువార్తికులారా | sevakulaara suvarthikulara | Telugu Christian song lyrics సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము  ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి యుండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము| సేవకులారా! 1.దైవాజ్ఞను నెరవేర్చుటకు - మా కోసం బలి అయ్యారు ప్రభు రాజ్యం ప్రకటించుటకు - ప్రాణాలని ఇల విరిచారు మా ఆత్మలు రక్షించుటకు - హత సాక్షులు మీరయ్యారు నీతి కిరీటము పొందుటకు - అర్హులుగా మీరున్నారు ఉన్నత 2.సంఘమును కాపాడుటలో - కాపరులుగ మీరున్నారు సువార్తకై పోరాడుటలో - సిద్ధపడిన సైన్యం మీరు మీ ప్రేమను ఎరుగని వారు - అన్యాయముగ మిము చంపారు మీ త్యాగం మేము - ఎన్నటికీ మరచిపోము |సేవకులారా! 3.సువార్తను అందించుటకు - ఎన్నో హింసలు పొందారు ఆకలితో మోకాళ్లూని - సంఘమును పోషించారు మాకు మాదిరి చూపించుటకు - క్రీస్తుని పోలి జీవించారు మీ జత పని వారమే మేము - మీ జాడలో ఇక నిలిచెదము ||ఉన్నత||

బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము | brathuku dhinamulu lekimpa nerpumu | Telugu Christian song lyrics

చిత్రం
బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము | brathuku dhinamulu lekimpa nerpumu | Telugu Christian song lyrics బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము నా దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి నా ఆశలు నాకలలనే వెంబడించుచుంటిని ఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతిని ఏనాడు కూలిపొదునో యెరుగకుంటిని నా మరణ రోదన ఆలకించుమో ప్రభు మరల నన్ను నూతనముగా చిగురువేయనీ నీ పిలుపునేను మరిచితి నా పరుగులో నేనలసితి నా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెను నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము యేసు నీ చేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేషజీవితం