నీ కంటిపాపనూ - నా కంటనీరు చూడలేవు | NEE KANTIPAPANU Telugu Christian song Lyrics
Album/Song: NEE KANTIPAPANU YESAYYA Lyrics & Produced: Bro. Joshua Shaik. Sung by : Sharon sister నీ కంటిపాపనూ - నా కంటనీరు చూడలేవు నీ చల్లనిచూపులో - నేనుందును నీ కృపలో యేసయ్యా .. యేసయ్య .. ఏ అడ్డూ వద్దయ్యా నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా 1. కన్నవారు నీ దారి నీదన్నారు - నమ్మినవారే నవ్విపోయారు విరిగి, నలిగీ నీవైపు చూశాను - తల్లివై, తండ్రివై నన్నాదుకున్నావు || యేసయ్యా || 2. ఎందరెందరిలో నన్నెన్నుకున్నావు - ఎంతగానో ప్రేమించి లాలించావు నా ఊపిరీ, నా ప్రాణమూ - నీ దయలోనే నా జీవితం || యేసయ్యా || 3. నీ మాటలో నా బాటను - నీ ప్రేమలో నా పాటను సాగిపోనీ నా యాత్రనూ నీ దరి నేను చేరువరకు || యేసయ్యా || Download pdf