నేను నీచమైతే - నాయాత్మ నీచమౌనా | Nenu nechamythe naa aathma neechmouna song lyrics download

నేను నీచమైతే - నాయాత్మ నీచమౌనా | Nenu nechamythe naa aathma neechmouna song lyrics download

నేను నీచమైతే - నాయాత్మ నీచమౌనా 

నాయాత్మ నీచమైతే - పరమాత్మ నీచమౌనా 


1.పాలువంటిదీ ఈ దారి బహు పరిమళ మైనది ఈదారి 

ఆవుకు రంగులు ఉండునుగాని పాలుకు రంగులు ఉండునా 

ఆవువంటివాడు దాసుడైతే పాలు వంటివాడు నాయేసు    ||నేను||


2.నీటివంటిది ఈదారి - బహునిర్మలమైనది ఈదారి - 

ఏటికి వంకరలుండునుగానీ - నీటికి వంకరాలుడునా - 

యేటి వంటివాడు దాసుడైతే - నీటివంటివాడు నాయేసు  ||నేను||


3.తీపివంటిది ఈదారి - బహు తియ్యనైనది ఈ దారి 

చెరుకుకు వంకరలుండును గానీ - తీపికి వంకరలుండునా - 

చెరుకు వంటివాడు దాసుడైతే - తీపివంటివాడు నాయేసు ||నేను||


4.నిప్పువంటిది ఈ దారి - బహునిర్మలమైనది ఈదారి - 

కట్టెకు వంకరలుండునుగాని - నిప్పుకు వంకరలుండునా - 

కట్టె వంటివాడు దాసుడైతే-నిప్పువంటివాడు నా యేసు ||నేను||

Download


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu