నిను పోలిన వారెవరూ | Ninnu poolina vaarevaru | Telugu Christian song lyrics

నిను పోలిన వారెవరూ | Ninnu poolina vaarevaru | Telugu Christian song lyrics



నిను పోలిన వారెవరూ మేలు చేయు దేవుడవు

నిన్నే నే నమ్మితిన్ నా దేవా

నిను పోలిన వారెవరూ మేలు చేయు దేవుడవు

నిన్నే నే నమ్మితిన్ నా దేవా

నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని

నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య

నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని

నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య

Elshaddai ఆరాధన

Elohim ఆరాధన

Adonai ఆరాధన

Yeshua ఆరాధన

Elshaddai ఆరాధన

Elohim ఆరాధన

Adonai ఆరాధన

Yeshua ఆరాధన


1.క్రుంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్య

కంటి పాప వలే కాచి కరుణతో నడిపితివయ్య 

క్రుంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్య

కంటి పాప వలే కాచి కరుణతో నడిపితివయ్య

Elshaddai ఆరాధన

Elohim ఆరాధన

Adonai ఆరాధన

Yeshua ఆరాధన

Elshaddai ఆరాధన

Elohim ఆరాధన

Adonai ఆరాధన

Yeshua ఆరాధన


2.మరణపు మార్గమందు నడిచిన వేళయందు

వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్య

మరణపు మార్గమందు నడిచిన వేళయందు

వైద్యునిగా వచ్చి నాకు Elshaddai ఆరాధన

Elohim ఆరాధన

Adonai ఆరాధన

Yeshua ఆరాధన 

Elshaddai ఆరాధన

Elohim ఆరాధన

Adonai ఆరాధన

Yeshua ఆరాధన

Elshaddai నీకే ఆరాధన

Elohim ఆరాధన

Adonai ఆరాధన

Yeshua Yeshua

Elshaddai ఆరాధన

Elohim ఆరాధన

Adonai Adonai Adonai ఆరాధన