Aradhana Sthuthi Aaradhana| Latest Telugu Christian Worship Song Lyrics | ఆరాధన స్తుతి ఆరాధన

Aradhana Sthuthi Aaradhana| Latest Telugu Christian Worship Song Lyrics | ఆరాధన స్తుతి ఆరాధన


ఆరాధన స్తుతి ఆరాధన (3)

నీవంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్టుడా దూత గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్దుడా నిన్నా నేడు మారని         ||ఆరాధన|| అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినారాధన రాళ్ళతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన (2) ఆరాధన స్తుతి ఆరాధన (2) పదివేలలోన అతి సుందరుడా నీకే ఆరాధన ఇహ పరములోన ఆకాంక్షనీయుడా నీకు సాటెవ్వరు నిన్నా నేడు మారని        ||ఆరాధన|| దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన (2) ఆరాధన స్తుతి ఆరాధన (2) నీవంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్టుడా దూత గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్దుడా నిన్నా నేడు మారని        ||ఆరాధన||