నీకే నా ఆరాధన | Neeke Na Aradhana | Telugu Christian Song Lyrics - Download
నీకే నా ఆరాధన | Neeke Na Aradhana | Telugu Christian Song Lyrics - Download
నీకే నా ఆరాధన
అలసిన వేళలలో
కృంగిన వేళలో
నాకు తోడుగా ఉన్నవాడవు..
నా జీవితమునకు ఆధారము ..
నీకే నా ఆరాధన...
నీకే నా హృదయార్పణ ...(2)
అంతా నావారని అనుకొనుచుండగా ...
చివరికి వంటరినై నేను ఉండగా...
నేనున్నానని దరి చేరావు ..
కన్నీరు తుడచి ఆదరించవు ..
నీకే నా ఆరాధన...
నీకే నా హృదయార్పణ ...(2)
నలిగిన సమయములో
నేను ఉండగా...
మరణపు వైపు నే చూచు చుండగా..
నావైపు చూసి నెమ్మది నిచ్చావు ..
నీ శాంతి నిచ్చి
నను బ్రతికించావు ..
నీకే నా ఆరాధన...
నీకే నా హృదయార్పణ ...(2)
నిరాశ సమయములో
ఆశ లేక ..
బ్రతుకుట ఎందుకని అనుకొనుచుండగా..
నీ ప్రేమ చూపి ..నను రక్షించి
నేనున్నాని భయపడకన్నావు ..
నీకే నా ఆరాధన...
నీకే నా హృదయార్పణ ...(2)
