నీలాంటి దైవం | Neelanti Dhaivam | Jesus Song Lyrics Telugu | Download

నీలాంటి దైవం | Neelanti Dhaivam | Jesus Song Lyrics Telugu | Download

telugu christian songs,jesus songs telugu,neelanti dhaivam,telugu christian songs latest,neelanti daivam,latest telugu christian songs,telugu jesus songs,jesus telugu songs,jesus songs,telugu christian song,neelanti daivam song,neelanti dhaivam song lyrics track,telugu christian songs lyrics,telugu christian,neelanti dhaivam song,padamulu chalani prema idi jesus song lyrics,neelanti dhaivam song track,padamulu chalani prema idi lyrics in telugu

నీలాంటి దైవం ఎవరు

నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు (2) 

పరమతండ్రి నీకే వందన... 

(నీదు బిడ్డగానే సాగేద) 

యేసునాథ నీకే వందన... 

(జీవితాంతం నీకై బ్రతికెద) 

పవిత్రాత్మ నీకే వందన... 

(నిత్యమునే నీతో నడిచెద) 

త్రియేక దేవా వందన.... 

(ఘనపరతు నిన్నే నిరతము) 


1. నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే (2) 

    మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా (2)

    నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే (2) 

    మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా (2) 

    నీవుంటే చాలు నాకు దిగులే లేదు నీ ప్రేమే చూడగానే సక్కతియే (2) 

                                                                                            || నీలాంటి దైవం || 


2. సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం (2) 

    శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా (2) 

    సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం (2) 

    శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా (2) 

    వేరేమి కోరలేను జీవితాంతం నీ దయలోకాయుమయ్య బ్రతుకు దినం (2) 

                                                                                            || నీలాంటి దైవం ||

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu