నిందలలో నిస్పృహలో | నా పక్షమై సాక్ష్యం | Telugu Christian Latest Youtube Song Lyrics | W.C.M KIRAN PAUL

నిందలలో నిస్పృహలో | నా పక్షమై సాక్ష్యం | Telugu Christian Latest Youtube Song Lyrics | W.C.M KIRAN PAUL

wcm kiran paul,wcm tv gudivada,latest Telugu Christian songs 2024,Telugu Christian songs,jesus songs,Christian songs,new Christian songs,diddubate siddhapatu,wcm kiran paul songs,wcm songs,trending,best Christian songs 2024,cool Christian songs,emotional christian songs,motivational christian songs,naa pakshamai saksyam,epic Christian song

నిందలలో నిస్పృహలో  నా పక్షమై సాక్ష్యం

నిందలలో నిస్పృహలో 

నా పక్షమై సాక్ష్యం నీవే కదా 

ద్వేషముతో దూషణతో 

దుష్టుల వలలెన్నో నను పొంచిఉండగా 


ఒక్క మాట సెలవిచ్చి అణిచే శక్తి నీది 

నా ముందు నిలుచుండి నడిపే బలము నీది ||2|| 

యోసేపు దేవుడా దానియేలు దేవుడా 

ఈ దీన దాసుని తప్పించ రావా 

ఈ దీన దాసుని కరుణించ రావా     || నిందలలో|| 


1. నేరము లేని దోషము మోపి 

    భ్రష్టుల సాక్ష్యం భక్తులు నమ్మతే   ||2|| 

    భక్తులు సంఘములో నాటిరి బ్రస్టత్వమే 

    ఆ నాటి శాస్త్రుల నిందలు నిజమైతే 

    భక్తులు సంఘములో నాటిరి బ్రస్టత్వమే 

    క్రీస్తు మోసిన సిలువ రక్షణ వ్యర్ధమే 

    వడిసెలతో దుష్టుని అణచిన శక్తి నీది 

    చేప గర్భమునుండి  తప్పించిన బలము నీది 


    దావీదు దేవుడా యోన దేవుడా లేఖనము 

    నెరవేర్చుటకై బలహీనుడువైతీవ ||2||       ||నిందలలో || 


2. ప్రేమకు ప్రతిగా పగవరైతే పౌలుకు 

    మిగిలింది అంతులేని గాయమే  ||2|| 

    కోరాహు వాదన న్యాయమైతే 

    మోషే పక్షమున దేవుడే దోషియా ||2|| 

    సౌలును పౌలుగా మార్చిన శక్తి నీది 

    మోషేకీ శక్షిగా నిలిచిన బలము నీది 


    పౌలు దేవుడా మోషే దేవుడా లేఖనం 

    స్థాపించుటకై భక్తులను విరచితివ    ||2||    ||నిందలలో||

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu