బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు | Baludu kadammo balavanthudu yesu song lyrics telugu
బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు | Baludu kadammo balavanthudu yesu song lyrics telugu
Song Name : బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు | Baludukadammo balavanthudu yesu
Language : Telugu
Category : Christmas song
బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు
పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు (2)
పరమును విడచి పాకలో పుట్టిన
పాపుల రక్షకుడు మన యేనయ్య (2)
||బాలుడు||
1.కన్య మరియ గర్భమందు బెళ్లహేము పురమునందు
ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా
ఆ వార్త తెలియగానే గొర్రెలను విడది
పరుగు పరుగున పాకను చేరామే (2)
మనసారా మైొక్కినాము మది నిండా కొలచినాము (2)
మా మంచి కాపరి సంతోషించామే
సందడి సందడి సందడి సందడి సందడి చేసామె (4)
||బాలుడు||
2.చుక్కను చూసి వచ్చినాము పాకలో మేము చేరినాము
పరిశుద్ధుని చూసి పరవశించామే
రాజుల రాజని యూదుల రాజని
ఇతడే మా రాజన మొక్క నామమ్మా (2)
బంగారము సాంబ్రాణి బోళం కానుకగా ఇచ్చినాము (2)
ఇమ్మానుయేలను పూజించామమ్మో
సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4)
||బాలుడు||
