బెత్లహేము పురమునందున కన్య మరియ గర్భమునందున | bethlehemu puramu nanduna kanya mariya gabamunanduna song lyrics telugu
బెత్లహేము పురమునందున కన్య మరియ గర్భమునందున | bethlehelo puramu nanduna kanya mariya gabamunanduna song lyrics telugu

Song name : బెత్లహేము పురమునందున | bethlehemu puramu nanduna
Lyrics : Vidyasagar Renikuntla
Album : Marpuleni yesayya
Singer : Chukku Nathan
Language : Telugu
Category : Christmas song
బెత్లహేము పురమునందున
కన్య మరియ గర్భమునందున (2)
బాల యేసుడు పుట్టేనమ్మా
గొల్లలు జ్ఞానులు ఆరాదించిరి (2)
మనం కూడా ఆరాదింతుము యేసుని (2)
(హల్లెలూయ)
||బెత్లహేము||
1. శాపాన్ని తొలగించడానికి - పాపాన్ని కడిగేయడానికి (2)
పశువుల పాకలో పుట్టాడు - మానవులను రక్షించుటకు (2)
ఆరాదించిరి ఆనాడు యేసుని
మనం కూడా ఆరాడింతుము యేసుని (హల్లెలూయ) (2)
||బెత్లహేము||
2)కష్టాలను తీర్చడానికి - కన్నీటిని తుడవడానికి (2)
కల్వరిలో ప్రాణమిచ్చుటకై - ప్రభు యేసు జన్మించాడు (2)
ఆరాదించిరి ఆనాడు యేసుని
మనం కూడా ఆరాడింతుము యేసుని(హల్లెలూయ) (2)
||బెత్లహేము||