బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి | bethlehemulo sandadi pasula pakalo sandadi song lyrics telugu
బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి | bethlehemulo sandadi pasula pakalo sandadi song lyrics telugu
Song : బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి | bethlehemulo sandadi pasula pakalo
Lyrics : N.mary Vijay
Album : Christmas Sambaralu
Singer : Bro.joshua Gariki
Language : Telugu
Category : Christmas song
బెత్లెహేములో సందడి
పశుల పాకలో సందడి.
శ్రీ యేసు పుట్టాడని
మహారాజు పుట్టాడని (2)
||బెత్లెహేములో||
ఆకాశములో సందడి
చుక్కలలో సందడి (2)
వెలుగులతో సందడి
మిల మిల మెరిసే సందడి (2)
||బెత్లెహేములో||
దూతల పాటలు సందడి
సమాధాన వార్తతో సందడి (2)
గొల్లల పరుగులతో సందడి
క్రిస్మస్ పాటలు సందడి (2)
||బెత్లెహేములో||
దావీదు పురములో సందడి
రక్షకుడు వార్తతో సందడి (2)
జ్ఞానుల రాకతో సందడి
లోకమంతా సందడి (2)
||బెత్లెహేములో||
