ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట | illalona panduganta kallalona kanthulanta song lyrics telugu

ఇళ్లలోన పండుగంట  కళ్ళలోన కాంతులంట | illalona panduganta kallalona kanthulanta song lyrics telugu


ఇళ్లలోన పండుగంట  కళ్ళలోన కాంతులంట | illalona panduganta kallalona kanthulanta song lyrics telugu



ఇళ్లలోన పండుగంట
కళ్ళలోన కాంతులంట
ఎందుకో ఎందుకే కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా
మల్లెపూల మంచు జల్లు
మందిరాన కురిసె నేడు
ఎందుకో ఎందుకే కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా

1.అర్ధరాత్రి కాలమందు వెన్నెల... ఆహా
ఆశ్చర్యకరుడంట వెన్నెల... ఆహా (2)
జన్మించినాడంట వెన్నెలా
ఈ అవనిలోనంట వెన్నెలా (2)
                               ||ఇళ్లలోన||

2.ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు
పుట్టినాడు కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా (2)
ఆ... యూదా దేశమందు వెన్నెల... ఆహా
బెత్లెహేము పురమునందు వెన్నెలా ఆహా (2)
రాజులకు రాజంట వెన్నెలా
ఆ రాజు యేసంట వెన్నెల (2)
                                ||ఇళ్లలోన||

3.ఆ హ.. తార చూపు దారిలోనే
వచ్చినారు ఎవ్వరే కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా (2)
తూర్పు దేశ జ్ఞానులమ్మ వెన్నెల... ఆహా
దర్శింప వచ్చినారు వెన్నెల... ఆహా (2)
బంగారు సాంబ్రాణి బోళం
తెచ్చినారు ఇచ్చినారు వెన్నెలా (2)

                                ||ఇళ్లలోన||


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu