నింగిలోన మెరిసే నక్షత్త్రం లోకమంతటికి వెలుగును చూప | Ningilo Nakshtram song lyrics pdf download


నింగిలోన మెరిసే నక్షత్త్రం లోకమంతటికి వెలుగును చూప | Ningilo Nakshtram song lyrics pdf download

నింగిలోన మెరిసే నక్షత్త్రం లోకమంతటికి వెలుగును చూప | Ningilo Nakshtram song lyrics pdf download



Ningilo Nakshtram|నింగిలో నక్షత్రం

Producer,Presenters : Lyriks Ministries Bro Ruben Kambham USA

Lyrics,Tune,Music : Bro K Y Ratnam
Singer : Satya Yamini


బెత్లహేములో రక్షకుడు

ఉదయించినాడుగా
పండగే పండగ

నింగిలోన మెరిసే నక్షత్త్రం
లోకమంతటికి వెలుగును చూప "2"
యేసయ్యా పుట్టాడని
ఆయనే రక్షకుడని"2"
పూజించి
కొనియాడి
పూజించి కొనియాడి ఆరాధన చేద్దాం
లోకానికి వెలుగాయనే
పరలోకానికి దారాయనే "2"

★నశియించిపోతున్న లోకాన్ని చూసి
చీకటిలో ఉన్న నరులను చేరా "2"
వాక్యమై ఉన్న దేవుడు
దీనుడై భువికేంచినాడు "2"
పూజించి
కొనియాడి
పూజించి కొనియాడి ఆరాధన చేద్దాం
లోకానికి వెలుగాయనే
పరలోకానికి దారాయనే "2"

సర్వోన్నతమైన స్థలములలో
దేవునికి మహిమ
ఆయానకిష్టులైన ప్రజలందరికీ
సమాధానము

★పాపములో ఉన్న ప్రతివాని కొఱకు
ప్రాణాన్ని అర్పింప పాకలో పవళించే"2"
కరములు చాచియున్నాడు
దరిచేరితే నిన్ను చేర్చుకుంటాడు"2"
పూజించి
కొనియాడి
పూజించి కొనియాడి ఆరాధన చేద్దాం
లోకానికి వెలుగాయనే
పరలోకానికి దారాయనే "2"

నింగిలోన మెరిసే నక్షత్రం
లోకమంతటికి వెలుగును చూప"2"
యేసయ్యా పుట్టాడని
ఆయనే రక్షకుడని "2"
పూజించి
కొనియాడి
పూజించి కొనియాడి ఆరాధన చేద్దాం
లోకానికి వెలుగాయనే
పరలోకానికి దారాయనే "2"

సర్వోన్నతమైన స్థలములలో
దేవునికే మహిమ
ఆయానకిష్టులైన ప్రజలందరికీ
సమాధానము

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu