రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download
రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download
రా రాజు వస్తున్నాడో జనులారా రాజ్యం తెస్తున్నాడు
త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగ రండి
వస్తానన్న యేసురాజు రాక మానునా
తెస్తానన్న బహుమానం తక మానునా౹౹2౹౹
౹౹రా రాజు వస్తున్నాడో౹౹
1. పాపానికి జీతం రెండవ మరణం
అది అగ్ని గుండము అందులో వేదన౹౹2౹౹
మహిమకు యేసే మార్గము జీవము ౹౹2౹౹
అందుకే నమ్ముకో యేసయ్యను
పొందుకో నీ పాప పరిహారము౹2౹౹౹వస్తా నన్నయేసురాజు2౹౹
౹౹రా రాజు వస్తున్నాడో౹౹
2. పాపము చేయొద్దు మహశాపమయ్యే
ఈపాప ఫలితం ఈరోగరుగ్మతలు౹౹2౹౹
యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం
యేసయ్య గాయాలు రక్షణకు మార్గము
అందుకే నమ్ముకో యేసయ్యను
పొందుకో నీ పాప పరిహారము౹2౹౹౹వస్తా నన్నయేసురాజు2౹౹
౹౹రా రాజు వస్తున్నాడో౹౹
3. కనురెప్ప పాటున కడబూర మ్రోగగా
పరమున ఉందురు నమ్మిన వారoదరు౹౹2౹౹
నమ్మని వారందరు శ్రమాలపాలవుతారు ౹౹2౹౹
అందుకే నమ్ముకో యేసయ్యను
చేరుకో పరలోక రాజ్యంబును౹2౹౹౹వస్తా నన్నయేసురాజు2౹౹
౹౹రా రాజు వస్తున్నాడో౹౹