తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మ | Thurpu diku chuka butta mayraama song lyrics telugu

తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మ | Thurpu diku chuka butta mayraama song lyrics telugu

తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మ | Thurpu diku chuka butta mayraama song lyrics telugu

Song:  తూర్పు దిక్కు చుక్క బుట్టె | thurpu diku chuka butta

Language : Telugu

Category : Christmas song

Album : The nite



తూర్పు దిక్కు చుక్క బుట్టె
మేరమ్మ - ఓ మరియమ్మా (2)
చుక్కను జూచి మేము వచ్చినాము
మొక్కి పోవుటకు (2) ||తూర్పు దిక్కు||

1.బెత్లెహేము పురము లోని బాలుడమ్మా
గొప్ప బాలుడమ్మా (2)
మన పాపములు బాపు పుట్టెనమ్మా
మహిమవంతుడమ్మా ||2|| 
                             
2.పశువుల పాకలోని బాలుడమ్మా
పాపరహితుడమ్మా (2)
పాపంబు బాపు పుట్టెనమ్మా
'సత్యవంతుడమ్మా (2)
                             
3.బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాము
బాల యేసు నొద్దకు (2)
బంగారు పాదముల మ్రొక్కెదము
బహుగా పాడెదము  (2) 
                                ||తూర్పు దిక్కు||

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu