వింతైన తారక వెలిసింది గగణన | Vinthaina Thaaraka Velisindi Gaganaana Song With Lyrics Telugu
వింతైన తారక వెలిసింది గగణన | Vinthaina Thaaraka Velisindi Gaganaana Song With Lyrics Telugu
Song : వింతైన తారక వెలిసింది గగణన | vinthaina thaaraka velisindhi gaganaana
Language : Telugu
వింతైన తారక వెలిసింది గగణన
యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2)
జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ
దైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2)
మనమంతా జగమంతా
తారవలె క్రీస్తును చాటుదాం
హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్
1.ఆకాశమంతా ఆ దూతలంతా - గొంతెత్తి స్తుతి పాడగా
సర్వోన్నతమైన స్థలములలోన - దేవునికే నిత్య మహిమ (2)
భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్
ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి ||మనమంతా||
2.ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు - యేసయ్యను దర్శించిరి
ఎంతో విలువైన కానుకలను అర్పించిరారాజు పూజించిరి (2)
'హేరోదు పురజనులకు శుభవార్త చాటిరి
అవనిలో వీరును దూతలై నిలిచిరి ||మనమంతా||
||వింతైన||
