యేసయ్య పుట్టాడు రో - మనకోసం వచ్చాడోరో | Yesayya Puttaduro - manakosam vochaduro song lyrics telugu
యేసయ్య పుట్టాడు రో - మనకోసం వచ్చాడోరో | Yesayya Puttaduro - manakosam vochaduro song lyrics telugu
Lyrics, Tune, Sung by: Joshua Gariki
యేసయ్య పుట్టాడు రో - మనకోసం వచ్చాడోరో
మనఊరూ మనవాడలో - నిజమైన పండుగరో ||2||
చాటించారో- ప్రకటించరో-ప్రజలందరికీ ఈ వార్త
పల్లె పల్లెలో నా శుభవార్త ||2|| ||యేసయ్య||
1. పాపికి విడుదల ఇచ్చే రాజు పుట్టాడు
రోగి కి స్వస్థత ఇచ్చే దేవుడు వచ్చాడు ||2||
నమ్మిచేరవంటే (యేసుకు) మనసు ఇచ్చే వంటి ||2||
రక్షణ ఇస్తాడు నిను రక్షిస్తాడు ||2||
చాటించారో- ప్రకటించారో -ప్రజలందరికీ ఈ వార్త
పల్లె పల్లెలోన శుభవార్త ||యేసయ్య||
2. నశియించే వారికి రక్షకుడై పుట్టాడు
నీతిని స్థాపించుటకు తానే మనిషిగా వచ్చాడు ||2||
నమ్మిచేరవంటే (యేసుకు) మనసు ఇచ్చే వంటి ||2||
రక్షణ ఇస్తాడు నిను రక్షిస్తాడు ||2||
చాటించారో- ప్రకటించరో-ప్రజలందరికీ ఈ వార్త
పల్లె పల్లెలోన శుభవార్త ||యేసయ్య ||