యేసుతో ఠీవిగాను పోదమా | Yesutho tieveganu poduma song lyrics telugu

యేసుతో ఠీవిగాను పోదమా | Yesutho tieveganu poduma song lyrics telugu


యేసుతో ఠీవిగాను పోదమా | Yesutho tieveganu poduma song lyrics telugu

Song : యేసుతో ఠీవిగాను పోదమా | Yesutho tiveganu poduma

Language : Telugu

యేసుతో ఠీవిగాను పోదమా
అడ్డుగా వచ్చు వేరు గెల్వను
యుద్ధ నాదంబుతో పోదమా (2)

1.రారాజు సైన్యమందు చేరను
ఆ రాజు దివ్య సేవ చేయను
యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా (2)
యేసు ఠీవిగాను వెడలను ||యేసుతో||

2. విశ్వాస కవచమును ధరించుచు
ఆరాజు నాబ్లమధిని నిలుచు
అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై (2)
యేసుతో ఠీవిగాను పోదామా ||యేసుతో||

3.శోధనలు మనల చుట్టి వచ్చినా
సాతాను అంబులెన్నో తగిలినా
భయము లేదు మనకిక ప్రభువు చెంత నుందుము (2)
సాదనబెవరు నీవు నేనెగా ||యేసుతో||

4. ఓ యువతి యువకులార చేరుడి
శ్రీ యేసు రాజు వార్త చాటుడీ
లోకమంత ఏకమై యేసు రాజు గొల్వను (2)

సాదనంబెవరు నీవు నేనెగా  ||యేసుతో||

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu