ఊహింప శఖ్యముకాని మేలుల చేత | vuhimpa sakyamukani melula cheta telugu song lyrics
ఊహింప శఖ్యముకాని మేలుల చేత | vuhimpa sakyamukani melula cheta telugu song lyrics
Lyrics: Bro. Sandeep Dasari
Presented by: New Jerusalem ministeries
Music: j.k.Christopher
Online Publishing Production: Telugu Christian Music Ministries (TCM)
video song youtube link: https://www.youtube.com/watch?v=vZ6LiLs4Auc
"ఊహింప శఖ్యముకాని మేలుల చేత - తృప్తిపరిచినది నీ కృప
ఉన్నత శిఖరపు హద్దుల వైపు - నన్ను నడిపినది నీ కృప" ||2||
"విలువైనది నన్ను విడువనిది - నీ కృప శాశ్వతమైనది" ||2||
"శాశ్వతమైనది నీ కృపా నన్ను ఎడబాయదు"||2|| ||ఊహింప||
1.''పర్వతములు తొలగిన - మెట్టెలు గతితప్పిన - నీకృప నన్ను విడువదంటివే" ||2||
"నీ కృపయే ప్రాకారమై" ||2||
"రక్షించుచున్నది" ||3||
శాశ్వతమైనది నీ కృపా నన్ను ఎడబాయదు||2|| ||ఊహింప||
2."నీవు నా సొత్తు అని - నన్ను నీవు నిర్మించి - పేరు పెట్టి నన్ను పిలచియుంటివి" ||2||
"నిత్య నిబంధన చేసియుంటివి" ||2||
"ప్రేమించుచుంటివి" ||3||
శాశ్వతమైనది నీ కృపా నన్ను ఎడబాయదు||2|| ||ఊహింప||
3."శాశ్వతమైన - ప్రేమతో నన్ను - ప్రేమించుచున్నాను అంటివి" ||2||
"విడువక నాయెడల కృపచూపుచుంటివి" ||2||
"బలపరచుచుంటివి" ||3||
శాశ్వతమైనది నీ కృపా నన్ను ఎడబాయదు||2|| ||ఊహింప||