నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను | nithayama stutinchena nee runamu teerchalenu telugu christian song lyrics

నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను | Nithayama stutinchena nee runamu teerchalenu telugu christian song lyrics



నిత్యము స్తుతించినా 
నీ ఋణము తీర్చలేను 
సమస్తం నీ కిచ్చిన 
నీ త్యాగము మరువలేను 

రాజా రాజా రాజా రాజాధి రాజువు నీవు 
దేవా దేవా దేవా దేవాది దేవుడవు నీవు||2|| ||నిత్యము||

1.అద్వితీయ దేవుడా 
ఆది అంతములై యున్నవాడా 
అంగలార్పును నాట్యముగా 
మార్చి వేసిన మా ప్రభు 
రాజా రాజా రాజా రాజాధి రాజువు నీవు 
దేవా దేవా దేవా దేవాది దేవుడవు నీవు||2|| ||నిత్యము||

2.జీవమైన దేవుడా 
జీవమిచ్చిన నాధుడా 
జీవ జలము బుగ్గ యొద్దకు 
నన్ను నడిపిన కాపరి 
రాజా రాజా రాజా రాజాధి రాజువు నీవు 
దేవా దేవా దేవా దేవాది దేవుడవు నీవు||2|| ||నిత్యము||

3.మార్పు లేని దేవుడా 
మాకు సరిపొయినవాడా 
మాటతో సృష్టి నంతా 
కలుగజేసిన పూజ్యూడా 
రాజా రాజా రాజా రాజాధి రాజువు నీవు 
దేవా దేవా దేవా దేవాది దేవుడవు నీవు||2|| ||నిత్యము||

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu