సప్త స్వరాలతో సర్వజ్ఞుడా | Saptha swaralathov sarvagnuda telugu christian song lyrics

సప్త స్వరాలతో సర్వజ్ఞుడా | Saptha swaralatho sarvagnuda Telugu Christian song lyrics


సప్త స్వరాలతో సర్వజ్ఞుడా | Saptha swaralatho sarvagnuda Telugu Christian song lyrics



సప్త స్వరాలతో సర్వజ్ఞుడా - సహస్ర స్తోత్రాలతో సర్వ శక్తుడ ||2||
కీర్తించి కొనియాడి ఆఆఆ.. కీర్తించి కొనియాడి  ఘనపరచెద
మనసారా నిన్నే స్తుతించెద ||2|| ||సప్త||


1.గగనన్న పక్షులు - సాగరాన్న జీవులు
  ఎల్లా వేళలయందు స్తుతియించు చుండగా ||2||
  ఘనుడవు నీవని ఘనతయు నీకని ||2|| 
  మనసారా నిన్నే స్తుతియించెద.||2|| ||సప్త||


2.పరలోక దూతలు - భూలోక భక్తులు 
   గాన ప్రతి గానాలు చేయుచుండగా ||2||
   ప్రభువుల ప్రభువని రాజుల రాజువని ||2||
   మనసారా నిన్నే స్తుతియించెద.||2|| ||సప్త||
https://www.youtube.com/watch?v=vQIe9rNu6RY   visit for viedo song click this link


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu