నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా | Naa Prathi Avasaramu Teerchuvadavu Yasaya telugu christian song lyrics

నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా
నా ప్రతి ఆశ నెరవేర్చు వాడవు నీవే యేసయ్యా

ఆకలితో ని
అలమతించినప్పుడు
అక్కర నెరిగి ఆదుకున్నవు(2)
వందనము యేసయ్యా నీకే వందనము యేసయ్యా ||నా ప్రతి అవసరమ||

ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏ కొదువ లేక
నను కాచుచుంటివి (2)
కష్టాల ఎన్ని వచ్చినా కరువులెన్ని కలిగినా నీచేతి నీడ
ఎప్పుడు నను దాటి పోదు
వందనము యేసయ్యా నీకే వందనము యేసయ్యా ||నా ప్రతి అవసరమ||

తప్పి పోయినా త్రోవ మరచిన నీ కృప నన్ను విడచి వెళ్ళదు
నీ కృప విడచి వెళ్ళదు (2)
నను ఎన్నడూ యేసయ్యా
నాప్రతి విన్నపం నీ చెంత చేరును యేసయ్యా 
నా ప్రతి ప్రార్థనకు జవాబు నీవే యేసయ్య(2)
వందనము యేసయ్యా నీకే వందనము యేసయ్యా
ఏమివ్వగలను ఎనలేని ప్రేమకి యేసయ్యా వందనము

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu