నీలో సమస్తము సాధ్యమే | Neelo Samasthamu Saadyama Telugu christian song
నీలో సమస్తము సాధ్యమే | Neelo Samasthamu Saadyama Telugu christian song
Lyrics by : DAVIDSON GAJULAVARTHI
నీలో సమస్తము సాధ్యమే ||2||
మహోన్నతుడా యేసయ్య
బలవంతుడా యేసయ్య ||2||
ఆరాధింతును నిన్నే స్తుతియుంతున్ ||4||
నీలో సమస్తము సాధ్య మే ||2||
అలసియున్న నా ప్రాణమును
సేదదీర్చువాడవు జీవజలపువూట నిచ్చి
తృప్తిపరచువాడవు ||2||
ప్రార్ధనలన్నీ ఆలకించువాడవు నీవు
అడిగినవన్నీ ఇచ్చేవాడవు నీవు ||2|| ||మహోన్నతుడా||
శోధన వేదనలలో జయమిచ్చువాడవు
ముక్తుయు జ్ఞానమిచ్చి నడిపించువాడవు ||2||
నిత్యజీవమ్ ఇచ్చేవాడవు నీవు
మాతోవున్నా ఇమ్మానుయేలువు నీవు ||2|| ||మహోన్నతుడా||
For video, song click link https://www.youtube.com/watch?v=rEMd7LJFsdM&feature=youtu.be
