గీతం గీతం జయ జయ గీతం | Geetham geetham jaya jaya geetham Telugu christian song lyrics

గీతం గీతం జయ జయ గీతం | Geetham geetham jaya jaya geetham Telugu christian song lyrics 


గీతం గీతం జయ జయ గీతం - చేయితట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయ-
జయమార్భటించెదము ||ఆహా..

1.చూడుసమాధిని మూసినరాయి - దొరలుచుపరులిడెను
అందువేసిన ముద్రకావలి నిలచున-దైవసుతునిముందు          
                                                                       ||ఆహా..  ||గీతం||

2.వలదు వలదు ఏడువ వలదు - వెళ్ళుడి గలిలయకు
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను - పరుగిడి ప్రచురించుడి 
                                                                       ||ఆహా..  ||గీతం||

3.అన్న,కయప వారల సభయును - అదరుచు పరుగిడిరి
అందు దూతగణముల ధ్వనిని వినుచు - వణుకుచు భయపడిరి 
                                                                       ||ఆహా..  ||గీతం||

4.గుమ్మము తెరచి చక్కగా నడువుడి - జయవీరుడు రాగా 
మీ వీణతాళ వాయిద్యాలు - యెత్తి ధ్వనియించుడి
                                                                        ||ఆహా..  ||గీతం||


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu