ముళ్ళ కిరీటము రక్త ధారలు | Mulla Kireetamu Raktha Dharalu telugu christian song lyrics

ముళ్ళ కిరీటము రక్త ధారలు | Mulla Kireetamu Raktha Dharalu telugu christian song lyrics


ముళ్ళ కిరీటము రక్త ధారలు | Mulla Kireetamu Raktha Dharalu telugu christian song lyrics


1..ముళ్ళ కిరీటము రక్త ధారలు
పొందిన గాయములు జాలి చూపులు
చల్లని చేతులు పరిశుద్ధ పాదములు
దిగిన మేకులు వేదన కేకలు,


"ఎంత గొప్పది యేసు నీ హృదయము
మా కోసమే ఇన్ని బాధలా
ఇంత ప్రేమ ఏలనో "


"సన్నుతింతుము సత్యవంతుడా
నిండు భక్తితో ఉప్పొంగు కృతజ్ఞతతో
యేసు నీ త్యాగము మరువలేనిది
మా జీవితాలకు విలువ నిచ్చినది.""
                                         " ముళ్ళ కిరీటము"


2..లోక పాపము సిలువ భారము
జనుల పక్షము ఘోర మరణము
తండ్రి కార్యము పునరుద్దానము
ఉచిత దానము నిత్య జీవము


"యేసు నీ కృప మాకు చాలును
నీ నీతియే మాకు సంపద
నిన్ను కీర్తించుట దీవెన"


"మా విమోచకా మా రక్షణాధారమా
అందుకోవయా మా స్తుతి అర్పణములు
వందనం ప్రభు వందనం నీకు
నీ ప్రాణదానముకై సదా వందనం"


        "*"లోక పాపము సిలువ భారము
     జనుల పక్షము ఘోర మరణము
      తండ్రి కార్యము పునరుద్దానము

      ఉచిత దానము నిత్య జీవము"*".


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu