ఎన్ని తలచినా - ఏది అడిగిన జరిగేది నీ చిత్తమే | Yanni thalachina yadhi adigina telugu christian song lyrics
ఎన్ని తలచినా - ఏది అడిగిన జరిగేది నీ చిత్తమే | Yanni thalachina yadhi adigina telugu christian song lyrics
న్ని తలచినా - ఏది అడిగిన జరిగేది నీ చిత్తమే - ప్రభువా జరిగేది నీ చిత్తమే
నీ వాక్కు కై వేచియుంటిని - నా ప్రార్థన అలకించుమా ప్రభువా నా ప్రార్ధన ఆలకించు మా
1.నీ తోడులేక - నీ ప్రేమ లేక - ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు ||2||
అడవి పువ్వులే-నీ ప్రేమ పొందగా-నా ప్రార్థన అలకించుమా
||ఎన్ని||
2.నా యింటిదీపం - నీవే యని తెలిసి - నా హృదయం నీ కొరకు పదిలపరచితి ||2||
ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో - ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో
||ఎన్ని||
3.ఆపదలు నన్నువెన్నంటియున్నా - నా కాపరి నీవై నన్నుదు కొంటివి ||2||
లోకమంతయు నన్ను విడిచిన - నీ నుండి వేరుచేయవు - ప్రభువా నీ నుండి వేరుచేయవు
||ఎన్ని||
4.నా స్థితి గమనించి - నన్ను ప్రేమించి - నా కొరకే కలువరిలో యాగమైతివా ||2||
నీదు యాగమే నాకు మోక్షము నీయందే నిత్య జీవము ప్రభువా - నీ యందే నిత్య జీవము
||ఎన్ని||