అకసాన సుక్కఎలిసె – అర్ధరాత్రి పొద్దుపొడిసె సీకటంత పారిపాయెరా |Aakasaana sukka elese ardharaatri poddu podise Cheekatanta paaripoyeraa | telugu christian song lyrics

అకసాన సుక్కఎలిసె – అర్ధరాత్రి పొద్దుపొడిసె సీకటంత పారిపాయెరా | Aakasaana sukka elese ardharaatri poddu podise Cheekatanta paaripoyeraa | telugu christian song lyrics 

అకసాన సుక్కఎలిసె – అర్ధరాత్రి పొద్దుపొడిసె సీకటంత పారిపాయెరా |Aakasaana sukka elese ardharaatri poddu podise Cheekatanta paaripoyeraa | telugu christian song lyrics

అకసాన సుక్కఎలిసె – అర్ధరాత్రి పొద్దుపొడిసె

సీకటంత పారిపాయెరా  //2//

మా సిక్కులన్ని తీరిపాయెరా 

మా దిక్కుమొక్కు యేసుడాయెరా  //2//

సంబరాలు ఈయాల సంబరాలు

క్రీస్తు జన్మ పండగంట సంబరాలు //3//

1.గొల్లలంతరాతిరేల కంటిమీద కునుకు లేక

మందలను కాయుచుండగా – చలి మంటలను కాయుచుండగా //2//

ఆ మంటకాడ ఎదోపెద్ద ఎలుగొచ్చే –

ఆ ఎలుగులోన దేవ దూత కనిపించే //2// 

ఎమ౦టడేమోనని గుండె ధడ పుట్టే…..

ఏసు జన్మ వార్త తెలిపెర దూత చూసి రమ్మని చెప్పేర //2//అకసాన// 

2.సల్లగాలివీసీంది సుక్కా దారి సూపింది

జ్ఞానులంతా పాక చేరిరి – రారాజు దైవ సుతుని గాంచిరి //2//

బంగారు బోల కానుకలు తెచ్చారు

వారు మోకరించి ఏసు ప్రభుని మొక్కారూ //2//

ఆ దూతలంతా గానాలు చేశారు…..

లోకమంతా ఎలుగు నిండేరా -ఈ మానవాళి బ్రతుకు పండేరా //2//అకసాన//

Download

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu