ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో | Ahaa anandhame Maha santoshame yesu putte illalo | Telugu Christian song lyrics

ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో (2)

ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో (2)

||ఆహా||

1)యెషయా ప్రవచనము నేడు రుజువాయే

జన్మించె కుమారుండు కన్య గర్భమందున (2)  ఆనందమే

2)మీకా ప్రవచనము నేడు రుజువాయే

ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లహేమున (2)  ఆనందమే

3)తండ్రి వాగ్దానం నేడు నెరవేరే

దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము (2)  ఆనందమే

Download

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu