అంబర వీధిలో సంబరం గాంచిరి కొందరు గొల్లలు తొందరగ వెళ్లిరి | Ambara veedhilo sambaram gaanchiri Kondaru gollalu tondaraga velliri | Telugu Christian song lyrics

అంబర వీధిలో – సంబరం గాంచిరి

కొందరు గొల్లలు – తొందరగ వెళ్లిరి //2//

అంబర వీధిలో…

1. బెత్లెమను యూరిలో – సత్రమున శాలలో

పశువుల తొట్టిలో – ప్రభు యేసుడు పుట్టెను //2//అంబర//

2. తూర్పుతారను గాంచిరి – మరిజ్ఞానులు వచ్చిరి

తమ కానుకల్ తెచ్చిరి – మన యేసు కర్పించిరి //2//అంబర//

3. ఇక చింతను వీడుము – గురి యొద్దకు చూడుము

మరి అంతము రానగున్ – యేసు చెంతకు చేరుము //2//అంబర//

Download

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu