అంబరవీధిలో వింతైన తారక సందడిచేసిందట శుభవార్త తెచ్చిందట | Ambara Veedhilo Vintaina taaraka Sandadichesenanta Subhavaartha techhindata | Telugu Christian song lyrics

అంబరవీధిలో వింతైన తారక //2//

సందడిచేసిందట! శుభవార్త తెచ్చిందట ! //2//

అంబరవీధిలో వింతైన తారక 

Chorus: Wish you we wish you, we wish you happy Christmas //4//

1.దారిచూపే తారక క్రీస్తు చెంతకు చేరగా

కారుచీకటి మబ్బులలో కాంతియే ప్రసరించగా //2//

సర్వ లోకానికి క్రీస్తుజననమే చాటగ 

సర్వోన్నతుడైన దేవునికి నిత్య మహిమై చేరెనుగా //2//

Chorus: Wish you we wish you, we wish you a happy Christmas //4//

2.దూతలంతా ఏకమై స్తుతిగానాలే పాడగా

గొల్లలేమో పరవశమై కూడి నాట్యం చేయగా //2//

జ్ఞానులంతా ప్రణమిల్లి కానుకలే అర్పించగా 

క్రీస్తుయేసుని జననంతో  భువియే పులకరించగా //2//

Chorus: Wish you we wish you, we wish you happy Christmas //4//అంబర//

Download

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu