అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల యేసయ్య పుట్టాడనీ రక్షించ వచ్చాడని | Ambaraaniki antelaa sambaraalato chataala Yesayya puttaadani – Rakshincha vachhaadani | Telugu Christian song lyrics

Adsense

అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల //2//

యేసయ్య పుట్టాడని … రక్షించ వచ్చాడని //2//

1. ప్రవచనాలు నెరవేరాయి – శ్రమదినాలు ఇక పోయాయి

విడుదల ప్రకటించె – శిక్షను తప్పించె //యేసయ్య//

2. దివిజనాలు సమకూరాయి – ఘనస్వరాలు వినిపించాయి

పరముకు నడిపించే – మార్గము చూపించె //యేసయ్య//

3. సుమవనాలు పులకించాయి – పరిమళాలు వెదజల్లాయి

ఇలలో నశియించే – జనులను ప్రేమించె //యేసయ్య//

Download

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu