అందాలతార ఆరుదెంచెనాకై అంబర వీధిలో |Andaala taara Arudenche naakai Ambara veedhilo | Telugu Christian song lyrics

అందాలతార  ఆరుదెంచెనాకై  అంబర వీధిలో | Andaala taara Arudenche naakai  Ambara veedhilo | Telugu Christian song lyrics 

అందాలతార  ఆరుదెంచెనాకై  అంబర వీధిలో |Andaala taara Arudenche naakai  Ambara veedhilo | Telugu Christian song lyrics

అందాలతార – ఆరుదెంచెనాకై – అంబర వీధిలో

అవతారమూర్తి – యేసయ్య కీర్తి – అవని చాటుచున్

ఆనంద స౦ద్రముప్పొంగే నాలో – అమర కాంతిలో

ఆది దేవుని జూడ ఆశించెమనసు – పయనమైతిని

1. విశ్వాస యాత్ర దూరమెంతైన – విందుగ దోచెను

వింతైన శాంతి వర్షించే నాలో – విజయ పధమున

విశ్వాల నేలేడి దేవ కుమారుని- వీక్షించు దీక్షతో

విరజిమ్మె బలము – ప్రవహించె ప్రేమ

విశ్రాంతి నొసగుచున్

2. యెరు ష లేము రాజ నగరిలో – యేసుని వెదకుచూ

యెరిగిన దారి తొలగిన వేళ – యెదలొ క్రుంగితి

యేసయ్య తార ఎప్పటివోలె – యెదురాయె త్రోవలో

ఎంతో యాబ్బురపడుచు – విస్మయమోందుచు

ఏగితి స్వామి కడకు….

3. ప్రభు జన్మ స్థలము పాకయేగాని – పరలోక సౌధమే

బాలుని జూడ జీవితమంతా – పావనమాయెను

ప్రభుపాద పూజ దీవెన కాగ – ప్రసరించె పుణ్యము

బ్రతుకే మందిరమాయె – అర్పణలే సిరులాయె

ఫలియించే ప్రార్ధన  

Download

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu