అందరు మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ | Andaru mechhina andaala taara Avaniki techhenu velugula meda | Telugu Christian song lyrics

అందరు మెచ్చిన అందాల తార  అవనికి తెచ్చెను వెలుగుల మేడ | Andaru mechhina andaala taara avaniki techhenu velugula meda | Telugu Christian song lyrics



అందరు మెచ్చిన అందాల తార 

అవనికి తెచ్చెను వెలుగుల మేడ /2/

( Christmas Happy Christmas

Happy Happy Christmas

Christmas Merry Christmas

Merry Merry Christmas ) X 2

1. సృష్టి కర్తయే మరియ తనయుడై 

పశుల పాకలో పరుండినాడు /2/

నీతి జీవితం నీవు కోరగా – నీకై రక్షణ తెచ్చినాడు /2/

నీకై రక్షణ తెచ్చినాడు..

2. ఇంటిని విడిచి తిరిగిన నాకై 

ఎదురు చూపులే చూచినాడు /2/

తప్పును తెలిసి తిరిగి రాగా 

క్షమియించి కృప చూపినాడు /2/

ఎన్నో వరములు ఇచ్చినాడు ..

3. పాత దినములు క్రొత్తవి చేసి 

నీలో జీవము నింపుతాడు /2/

కటిక చీకటి వేకువ కాగా 

అంబరమందు సంబరమాయె /2/

హృదయమునందు హాయి నేడు..


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu