ఆశ్చర్యకరుడూ ఆలోచన కర్తా బలవంతుడైన దేవుడూ | Ascharyakarudu alochana kartha balavamtudaina devudu | telugu christian lyrics

ఆశ్చర్యకరుడూ  ఆలోచన కర్తా  బలవంతుడైన దేవుడూ | Ascharyakarudu alochana kartha balavamtudaina devudu | telugu christian lyrics



ఆశ్చర్యకరుడూ.. ఆలోచన కర్తా... బలవంతుడైన దేవుడూ ... బెల్లెహేములో జన్మించేనూ ..... ఆశ్చర్యకరుడూ .. ఆలోచన కర్త ... బలవంతుడైన ప్రభువూ బేల్లెహేములో జన్మించేనూ... మన రక్షకుడు జన్మించేనూ (2 

దావీదు వలెనే నాట్యమాడుచూ, గంతులువేసి స్తుతించెదమూ {2}

శ్రీ యేసుని ఘనపరచెదం.. ప్రభుయేసుని కీర్తించెదం (2}


1. అంధకారమైనా ... ఈ లోకంలో మనకూ... {2} వెలుగుగా వచ్చినాడూ... మనకు రక్షణనూ ఇచ్చినాడూ {4} దావీదు వలెనే నాట్యమాడుచూ , గంతులు వేసి స్తుతించెదమూ{2

 శ్రీ యేసుని ఘనపరచెదం.. ప్రభుయేసుని

కీర్తించెదం (2)

2. ఏ వ్యా ధియైనా ... ఏ కష్టమైనా... (2) తేజోమయరూపుడైన యేసుపాద చెంతనే 

స్వస్థత, మోక్షము, నిత్యజీవమూ {4}

దావీదు వలెనే నాట్యమాడుచూ , గంతులు వేసి స్తుతించెదమూ 2} 

యేసుని ఘనపరచెదం.. ప్రభుయేసుని కీర్తించెదం (2}


3. సర్వాధిపతియూ ... సర్వశక్తిమం రాజులకూ రాజు యేసే... యేసే నా బలమూ .. యేసే నా ఆధారమూ..{2} 

దావీదు వలెనే నాట్యమాడుచూ, గంతులు వేసి స్తుతించెదమూ

శ్రీ యేసుని ఘనపరచెదం.. ప్రభుయేసుని కీర్తించెదం {4}

Download

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu