అవనికి వచ్చిన ఆరాద్యుడు రక్షణ తెచ్చిన జయశీలుడు | Avaniki vachina aradhyudu rakshana techina jayasheludu | telugu Christian song lyrics

అవనికి వచ్చిన ఆరాద్యుడు రక్షణ తెచ్చిన జయశీలుడు | Avaniki vachina aradhyudu rakshana techina jayasheludu | telugu Christian song lyrics

పల్లవి - అవనికి వచ్చిన ఆరాద్యుడు రక్షణ తెచ్చిన జయశీలుడు -2 

మరణచ్ఛయాలు సమసిపోగా పాపభారం తొలగిపొగ-2

చీకటిలో ఉన్న జనులందరు ఆగొప్ప వెలుగునుచూచిరి 2

క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మాయింట సంతోషం 

క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మాయింట రక్షణ సంతోషం

1, చీకటివాకిట దీపమై ప్రేమతో కరుణించి దిగివచ్చెను

పాపపుబ్రతుకులలో జీవకిరణమై ఉదయించెను -2 

మా గుండెల్లో పండుగాయెను ఊరంతా మాయింట సంతోషం సందడాయెను -2 

క్రిస్మస్ ఆనందం ఇచ్చెను

క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మాయింట రక్షణ సంతోషం

2. రోధనధ్వనిలో రక్షణ ద్వారమై నీరీక్షణ కలిగించెను సమస్యల సంకెళ్లుతెంచి తలరాతలు మార్చివేసెను - 2 రక్షణనిచ్చే రారాజు సామాన్యుడు కాడు ఆయేసు-2

 క్రిస్మస్ ఆనందం

ఇచ్చెను మాయింట సంతోషం 

క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మాయింట రక్షణ సంతోషం

Download

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu